Home /Author anantharao b
షారుఖ్ ఖాన్ ఎవరు? అతని గురించి మనం ఎందుకు చింతించాలి, ఇక్కడ చాలా మంది షారుఖ్ ఖాన్లు ఉన్నారు. 'డాక్టర్ బెజ్బరువా' (రాబోయే అస్సామీ చిత్రం) విడుదల అవుతుంది, దాని గురించి మనం కూడా ఆందోళన చెందుతాము
సోమవారం ఉదయం గ్రిడ్ వైఫల్యం కారణంగా పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.వ్యవస్థ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
బీబీసీ డాక్యుమెంటరీను షేర్ చేసే పలు యూట్యూబ్ వీడియోలను, ట్వీట్లను బ్లాక్ చేసినట్లు సమాచార ప్రసార మత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే సంబంధిత యూట్యూబ్ వీడియోలు కలిగి ఉన్న 50కి పైగా ట్వీట్లను బ్లాక్ చేయాలని ట్విట్టర్‌ని కేంద్రం ఆదేశించింది.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తన పేరును అన్యాయంగా లాగడం ద్వారా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన పరువు తీశారంటూ నటి నోరా ఫతేహి దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదును ఢిల్లీ కోర్టు మార్చి 25న విచారించే అవకాశం ఉంది.
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ "RRR" చిత్రాన్ని తెరకెక్కించిన విధానం చూసి ముగ్ధుడయ్యారు.దర్శకుడు రాజమౌళి ఎప్పుడైనా హాలీవుడ్లో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తే తాను మద్దతు ఇస్తానని చెప్పారు.
: నకిలీ ఉత్పత్తులను నిర్మూలించే లక్ష్యంతో ఫార్మాస్యూటికల్స్ నుండి ఎరువుల వరకు QR కోడ్లను పునరావృతం చేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం సిద్దమయింది.
: గతవారం నేపాల్ విమానప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందే అవకాశం లేదని తెలుస్తోంది.కీలకమైన ఎయిర్ క్యారియర్ల బాధ్యత మరియు బీమా ముసాయిదా బిల్లును నేపాల్ ప్రభుత్వం క్లియర్ చేయలేదు.
సోషల్ మీడియా వీడియోను చిత్రీకరించడానికి సీటుబెల్ట్ ధరించకుండా కారులో ప్రయాణించిన బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ కు యూకే పోలీసులు జరిమానా విధించారు.
పూణెలో ఒక మహిళ తన అత్తమామలు మరియు భర్త బలవంతం చేయడంతో మానవ ఎముకలతో తయారు చేసిన పొడిని తినవలసి వచ్చింది.
ఎయిర్ ఇండియా విమానంలో సహప్రయాణీకురాలిపై మూత్రవిసర్జన కేసు పై డీజీసీఏ స్పందించింది.నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) రూ.30 లక్షల భారీ జరిమానా విధించింది.