Published On:

ఇంటి ఆవరణలో ఈ మొక్కలు పెంచడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయని తెలుసా

ఇంటి ఆవరణలో ఈ మొక్కలు పెంచడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయని తెలుసా financial problem occurs in to grow this plants in home garden

ఇంటి ఆవరణలో ఈ మొక్కలు పెంచడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయని తెలుసా

ఇంటి ఆవరణలో ఈ మొక్కలు పెంచడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయని తెలుసా

ఇంట్లో కానీ ఇంటి ఆవరణలో కానీ పెద్ద పెద్ద చెట్లు, ముళ్ళ చెట్లు, పాలు కారే చెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకూడదు.

ఇలా పెంచకూడని మొక్కలను పెంచడం వల్ల ఆర్తిక సమస్యలు వస్తాయి

చింత చెట్టు మీ ఇంటికి దగ్గరగా ఉంటే దరిద్రం వెంటాడే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా ఈ చెట్లను ఇంట్లో అస్సలు నాటకూడదు.

రావి చెట్టును దైవంగా ఆరాధిస్తారు. వీటిని ఎక్కువగా దేవాలయం చుట్టూ పెంచుతారు. కానీ ఈ చెట్టును ఇంట్లో పెంచకూడదు.

ఈత చెట్టును పెంచుకోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈత కాయలు పెరుగుతున్న కొద్దీ కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

రేగు చెట్టునుండి వచ్చే రేగుపండ్లను తింటారు.  కానీ ఈ చెట్టు ఇంట్లో పెంచకూడదు. ఈ చెట్టు ముళ్లతో కూడి ఉంటుంది. ముళ్ళ కారణంగా కొన్ని సమస్యలు వస్తాయని నమ్ముతుంటారు.

జిల్లెడు చెట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంటి ఆవరణంలో పెంచకూడదు. జిల్లెడు చెట్టు ఏ ఇంటిలో ఉంటే ఆ ఇల్లు నాశనమవుతుంది అని పెద్దలు చెబుతుంటారు.

మర్రి చెట్టును ఇంటి ఆవరణంలో పెంచరాదు. ఎందుకంటే ఇవి పెద్ద ఊడలను కలిగి ఉంటుంది. ఈ చెట్టును పెంచడం వల్ల ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.

పత్తి చెట్టును కూడా ఇంట్లో పెంచుకోకూడదు. వాస్తు ప్రకారం పత్తి చెట్టు ఇంట్లో అశుభాలకు కారణమవుతుంది

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

ఇవి కూడా చదవండి: