Published On:

రూ. 6.5 కోట్ల నుంచి రూ. 50 లక్షలకు.. రీఎంట్రీ ఇచ్చిన మోహిత్ శర్మ

రూ. 6.5 కోట్ల నుంచి రూ. 50 లక్షలకు.. రీఎంట్రీ ఇచ్చిన మోహిత్ శర్మ star Indian Facer Mohith sharma performance in IPL 2023

రూ. 6.5 కోట్ల నుంచి రూ. 50 లక్షలకు.. రీఎంట్రీ ఇచ్చిన మోహిత్ శర్మ

రూ. 6.5 కోట్ల నుంచి రూ. 50 లక్షలకు.. రీఎంట్రీ ఇచ్చిన మోహిత్ శర్మ

ఒకప్పుడు స్టార్ ఫేసర్  మోహిత్ శర్మ గుర్తుండే ఉంటారు

ఒకానొకప్పుడు 2014-16 మధ్య కాలంలో ఈయన పేరు వింటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి అంతలా విరుచుకుపడి వికెట్లను పడగొట్టి పర్పుల్ క్యాప్ కైపవసం చేసుకున్నాడు

కానీ కొంతకాలంగా ఏ మ్యాచ్ లోనూ ఈయన జాడ కనిపించడలేదు

అద్బుత ఆటగాడైన మోహిత్ శర్మ అనారోగ్య కారణాల వల్ల కొంతకాలం మ్యాటులకు దూరం అయ్యాడు

ఇక గతేడాది గుజరాత్ టైటాన్స్ టీంకు నెట్ బౌలర్ గా ఉన్నాడు

ఇక తాజాగా ఐపీఎల్ సీజన్ 16లో మెరిసాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు 50లక్షల కనీస ధరకు మోహిత్ ను కొనుగోలు చేసింది

ఒకప్పుడు స్టార్ ఫేసర్ గా 6.5 కోట్ల ధర పలికిన మోహిత్ ఇప్పుడు కేవలం 50లక్షలకు మరల పునరాగమనం చేయడం గమనార్హం

1014లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన మోహిత్ ఆ ఏడాది అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలవడమే కాకుండా భారత జట్టు తరఫున బరిలోకి కూడా దిగాడు

నిన్న జరిగిన మ్యాచ్ పంజాబ్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ లో సైతం కీలక రెండు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

Click Here Sticker

ఇవి కూడా చదవండి: