ADR ప్రకారం కేసుల్లో, అప్పుల్లో కేసీఆర్ నెంబర్..!
ADR ప్రకారం కేసుల్లో, అప్పుల్లో కేసీఆర్ నెంబర్..! How many cases filed on Indian Cm's according to ADR

కేసీఆర్ పేరు మీద మొత్తం 64 కేసులు నమోదయ్యాయి.

ఎంకే స్టాలిన్ 47 కేసులు

జగన్మోహన్రెడ్డి 38 కేసులు

ఏక్నాథ్ శిందే 18 కేసులు

అరవింద్ కేజ్రీవాల్
13 కేసులు

కేసీఆర్ కు రూ.8.88 కోట్ల మేర అప్పులు ఉన్నాయి

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (రూ.4.99 కోట్లు) అప్పులు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే (రూ.3.74 కోట్లు) అప్పు
