వేసవిలో చెమటతో తలలో చుండ్రు సమస్య తలెత్తితే ఇలా చేయండి

తలకు దుమ్ము పట్టేసి డాండ్రఫ్ సమస్య ఎక్కువగా వేధిస్తుంది

కొబ్బరినూనె, నిమ్మరసం సమపాళ్లలో కలిపి మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలస్నానం చెయ్యాలి

వేపాకులు నానబెట్టిన మెంతులను మెత్తగా పేస్టు చేసుకుని తలకు పట్టించాలి

లేదంటే కొన్ని వేపాకులు నీళ్లలో కాచి వాటిని చల్లార్చి తర్వాత వాటితో తలను కడిగినా చుండ్రు సమస్య నివారించవచ్చు

పెరుగును మాడుకు పట్టించడం వల్ల కూడా చుండ్రు సమస్య తీరి జట్టు నిగారిస్తుంది

ఏది అప్లై చేసినా సరే జుట్టుకు 15 నుంచి మాక్సిమం 30 నిమిషాలలో శుభ్రమైన  నీటితో కడిగెయ్యాలి 

అలా అయితేనే జుట్టు చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది

ఇలా వంటింటి చిట్కాలతో జుట్టు ప్రాబ్లమ్స్ కు చెక్ పెట్టవచ్చు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం