
December 4, 2025
state bank of india notification 2025: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారికి ఇది మంచి అకాశమని చెప్పవచ్చు.

December 4, 2025
state bank of india notification 2025: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారికి ఇది మంచి అకాశమని చెప్పవచ్చు.

December 3, 2025
cbse job recruitment 2025: (సీబీఎస్ఈ) దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంగఠన్ (కేవీఎస్), నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్) తరఫున భారీ స్థాయిలో నియామక ప్రక్రియను ప్రారంభించింది.

December 2, 2025
staff selection commission notification 2025: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి పలు ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

November 29, 2025
rrb ntpc ug recruitment 2025: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (అండర్ గ్రాడ్యుయేట్) పోస్టుల అప్లైకి గడువు పొడిగించింది.

November 28, 2025
ctet 2026 applications: దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ctet 2026)కు అప్లై ప్రక్రియ షురూ అయ్యింది. ఈ నెల 27 నుంచి డిసెంబర్ 18 వరకు ఎగ్జామ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.

November 27, 2025
rrb ntpc ug cbt-2 exam schedule released 2025 : నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ కింద అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు cbt-2 ఎగ్జామ్ షెడ్యూల్‌ను తాజాగా రిలీజ్ చేసింది.
_1764148567275.jpg)
November 26, 2025
rrb ntpc recruitment notification 2025: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నుంచి పలు ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

November 22, 2025
punjab national bank lbo recruitment 2025: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. పంజాబ్ నేషనల్ బ్యాంకులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

November 21, 2025
rrb ntpc recruitment notification 2025: నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 5,810 ఖాళీలను భర్తీ చేస్తోంది.

November 21, 2025
northern railway recruitment notification 2025: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, నార్తర్న్ రైల్వే ఢిల్లీ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

November 20, 2025
tcil recruitment 2025: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. టెలీ కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

November 20, 2025
central government to provide free ai course: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు బాగా ఆదరణ పెరుగుతున్న క్రమంలో దేశంలోని యువత కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

November 19, 2025
kvs jobs: కేంద్రీయ విద్యాలయాల్లో 14,967 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బీఈడీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, బీకాం, ఎంకాం, బీఈ, బీటెక్, ఇంటర్, గ్రాడ్యుయేట్ పాసైన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.

November 19, 2025
svims governing council approved recruitment 2025: టీటీడీలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్విమ్స్‌లో ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 236 స్టాఫ్ నర్సులు, 20 పారా మెడికల్, 48 అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది.

November 18, 2025
rrc ser apprentice notification 2025: ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- సౌత్ ఈస్ట్రన్ రైల్వే.. ఎస్‌ఈఆర్ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

November 17, 2025
telangana lab technician result 2024: తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 ఎగ్జామ్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. 1260 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ను ఎంహెచ్ఎస్ఆర్బీ ఇవాళ విడుదల చేసింది.

November 15, 2025
medak ordnance factory job notification 2025: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. ఆర్మ్‌డ్ వెహికిల్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

November 13, 2025
bank of baroda job notification 2025: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

November 12, 2025
ippb notification 2025: పోస్టల్ శాఖలో 309 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ అసోసియేట్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ) దేశవ్యాప్తంగా 309 ఖాళీల భర్తీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించింది.

November 11, 2025
state bank of india recruitment notification 2025: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారికి ఇది మంచి అవకాశం. ఏదైనా డిగ్రీ లేదా సీఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీసీ డిప్లొమా పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

November 10, 2025
bel notification 2025 : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (bel)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 340 పోస్టులను భర్తీ చేయనుంది. బీఈ, బీటెక్ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

November 10, 2025
nabard notification 2025: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్‌న్యూస్. నాబార్డులో ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులు లేదా ఎల్ఎల్‌బీ, సీఏ, సీఎస్, పీజీ డిప్లొమా పాసైన అభ్యర్థులు దరఖాస్తు చసుకోవచ్చు.
_1762514674736.jpg)
November 7, 2025
nsut notification: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఎస్‌యూటీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, ఎంఫిల్, పీహెచ్ డీ పాసైన వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
_1762422047595.jpg)
November 6, 2025
bro notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (bro)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి, ఐటీఐ పాసైన వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి మంచి జీతం ఉంటుంది.
_1762338824739.jpg)
November 5, 2025
sbi notification: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్. ఎస్‌బీఐలో ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న వారికి ఇది మంచి అవకాశం. ఏదైనా డిగ్రీ లేదా సీఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీసీ డిప్లొమా పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
December 5, 2025

December 5, 2025

December 5, 2025

December 5, 2025
