Home / ఇన్-డోర్ గేమ్స్
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరఱ్ సింగ్ ను అరెస్టు చేయాలని భారత రెజ్లర్ల నిరసనకు 1983 వన్టే ప్రపంచ కప్ జట్టు సభ్యులు మద్దతు తెలిపారు.
మలేసియా వేదికగా జరుగుతున్న మాస్టర్ట్స్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో చైనా షట్లర్ వెంగ్ హాంగ్ యాంగ్ ను ఓడించి.. తొలి వరల్డ్ టూర్ టైటిల్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. సుమారు గంటా 31 నిమిషాల పాటు హోరాహోరీగా
ఈ నెల 28 నుంచి జరగనున్న ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్టు టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ ప్రకటించాడు.
భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు, భాజాపా ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేదింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ మహిళా రెజ్లర్లతో పాటు మరికొంతమంది రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న విషయం విధితమే. అయితే ఈ నిరసన కాస్త బుధవారం రాత్రి 11గంటల సమయంలో ఉద్రిక్తతతకు దారితీసింది
డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై పర్యవేక్షక కమిటీ విచారణ చేపట్టింది. అయితే కమిటీ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ గతవారం
Wrestlers Protest: లైంగిక ఆరోపణల నివేదికపై భారత రెజ్లర్లు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రెండో కూడా ధర్నా కొనసాగిస్తున్నారు. ఆదివారం రాత్రంతా దీక్షా శిబిరంలోనే ఉన్న వారు.. సోమవారం ఉదయం దానిని కొనసాగిస్తున్నారు.
SRH: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పరుగుల వరద పారింది. రెండు జట్లు.. 200పైగా స్కోర్లు చేశాయి. మెుత్తంగా 433 పరుగులు వచ్చాయి. ఇందులో 22 సిక్సర్లు, 39 ఫోర్లు ఉండగా.. ఓ సెంచరీ.. మూడు అర్ధశతకాలు నమోదయ్యాయి.
Nikhat Zareen: మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిఫ్ లో నిఖత్ జరీన్ రెండోసారి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. ఈ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో భారత్ మరో స్వర్ణాన్ని గెలుచుకుంది. తెలంగాణ సంచలనం నిఖత్ జరీన్ పసిడి పతకాన్ని కొల్లగొట్టింది.
World Boxing: ప్రపంచ మహిళల బాక్సింగ్ ప్రపంచకప్ లో భారత్ తొలి స్వర్ణం సాధించింది. దిల్లీలో జరుగుతున్న మహిళల బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్స్ 2023 లో భారత్ కు తొలి స్వర్ణం దక్కింది.
నటుడు ఆర్ మాధవన్ కుమారుడు వేదాంత్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో మెరిశాడు,ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023లో వేదాంత్ మాధవన్ ఏడు పతకాలను గెలుచుకున్నాడు.