Home/అవుట్-డోర్ గేమ్స్
అవుట్-డోర్ గేమ్స్
Prime9-Logo
Samsung Galaxy S25 Series: కిర్రాక్ న్యూస్.. సామ్‌సంగ్ నుంచి అదిరిపోయే ఫోన్లు.. జనవరిలో లాంచ్..!

December 23, 2024

Samsung Galaxy S25 Series: లక్షలాది మంది సామ్‌సంగ్ అభిమానులు సరికొత్త Samsung Galaxy S25 సిరీస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ నిరీక్షణకు త్వరలో ముగియనుందని తెలుస్తోంది. ఎందుకంటే ఇ...

Prime9-Logo
Asian Games: ఆసియాక్రీడలు: జావెలిన్ ఈవెంట్లో భారత్ ఆధిపత్యం.. నీరజ్ చోప్రాకు స్వర్ణం.. కిషోర్ జెనా కు రజతం

October 4, 2023

హాంగ్‌జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రా 88.88 మీటర్ల త్రోతో తన స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. మరో జావెలిన్ త్రోయర్ కిషోర్ కుమార్ జెనా తన వ్యక్తిగత అత్యుత్తమ 87.54 మీటర్లతో రజత పతకాన్ని సాధించారు.

Prime9-Logo
FIFA WWC 2023: మొదలైన ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ సందడి.. ఇదే తొలిసారి, ప్రైజ్ మనీ ట్రిపుల్

July 20, 2023

FIFA WWC 2023: ఫిఫా మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2023 నేటి నుంచి ప్రారంభమైంది. టోర్నమెంట్ చరిత్రలో ఇది 9వ ఎడిషన్. తొలిసారిగా ఈ ట్రోఫీ మ్యాచ్ ని రెండు దేశాలు కలిసి నిర్వహిస్తున్నాయి.

Prime9-Logo
Asia Cup 2023: ఆసియా క‌ప్ షెడ్యూల్‌ వచ్చేస్తుంది.. ఫస్ట్ మ్యాచ్ ఎక్క‌డంటే..?

July 18, 2023

Asia Cup 2023: ఆసియా క‌ప్ షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది. ఈ వారంలోనే ఆసియా క‌ప్ షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్టు వెల్ల‌డించింది.

Prime9-Logo
Slap Kabaddi: ఇదెక్కడి కబడ్డీ ఆటరా బాబు.. చెంప పగుల్తుది అంతే..!

July 6, 2023

Slap Kabaddi: తెలుగు రాష్ట్రాల ప్రజలకు క‌బడ్డీ ఆట గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. నిజం చెప్పాలంటే కబడ్డీ మన రాష్ట్ర క్రీడ. ఇప్పుడిది ప్రపంచంలో ఉన్న వివిధ గేమ్స్ లో ఇది కూడా ఓ మంచి గేమ్ గా గుర్తింపు పొందింది.

Prime9-Logo
JioCinema: జియోసినిమాలో భారత్- వెస్టిండీస్ లైవ్ స్ట్రీమింగ్

June 14, 2023

ఐపీఎల్‌ 2023 సీజన్ ప్రసార హక్కులను దక్కించుకున్న జియో సినిమా.. తాజాగా భారత్ - వెస్టిండీస్ మధ్య జరుగనున్న మ్యాచుల ప్రసారం హక్కులను దక్కించుకుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన వయాకామ్ 18 వెల్లడించింది.

Prime9-Logo
WTC Final: శుభ్ మన్ గిల్ కు భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ.. టీమిండియా, ఆసీసీ ఫీజుల్లో కోత

June 12, 2023

ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత్ ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిదే. అసలే ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా టీమిండియాకు భారీ జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

Prime9-Logo
Disney+Hotstar: క్రికెట్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన హాట్ స్టార్

June 9, 2023

క్రికెట్‌ అభిమానుల కోసం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ శుభవార్త చెప్పింది. త్వరలో జరగబోయే ఆసియా కప్‌, ఐసీసీ మెన్స్ ప్రపంచ కప్‌ మ్యాచ్‌లను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉచితంగా చూడొచ్చని ప్రకటించింది. అయితే, మొబైల్‌ లో చూసే వాళ్లకు మాత్రమే ఈ ఆఫర్‌ అందిస్టున్నట్టు తెలిపింది.

Prime9-Logo
Wtc Final Aus vs Ind: రెండో రోజు పుంజుకున్న భారత బౌలర్లు.. లంచ్ బ్రేక్ కు 422/7

June 8, 2023

ఆస్ట్రేలియాతో జరుగతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భాగంగా రెండో రోజు భారత బౌలర్లు పుంజుకున్నారు. ఓవర్ నైట్ స్కోరు 327/3 తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ మొదటి సెషన్ ముగిసే సమయానికి 422/7 తో కట్టడి చేయగలిగారు.

Prime9-Logo
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌ విన్నర్ ఎవరో ‘ఏఐ’ తేల్చింది

June 8, 2023

WTC Final 2023: ఆస్ట్రేలియా, భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గద పట్టేదెవరు? అదేంటీ విజేత ఎవరో తేలడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది కదా. అయితే ఫైనల్ ఎవరు గెలుస్తారో తెలుసుకునేందుకు ఆస...

Prime9-Logo
Wtc Final Aus vs Ind: తొలి రోజు కంగారూలదే.. రెండో రోజును భారత్ ఉపయోగించుకోకపోతే

June 8, 2023

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ) మొదటి రోజును ఆస్ట్రేలియా ఘనంగా ముగించింది. తొలి రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యం చూపించింది. ఆరంభంలో టీమిండియా పేసర్ల దెబ్బకు ఆస్ట్రేలియా తడబడినా..

Prime9-Logo
Wtc Final Aus vs Ind: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. సిరాజ్ కు తొలి వికెట్

June 7, 2023

ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ తొలి రోజు ఆట ప్రారంభం అయింది. ఇందులో భాగంగా టాస్ నెగ్గిన రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతోంది.

Prime9-Logo
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ తుది జట్టు ఇదేనా? టైటిల్ ప్రైజ్ మనీ ఎంత?

June 7, 2023

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మరో కొన్ని గంటల్లో ఈ మెగా ఫైనల్‌ మొదలు కానుంది. లండన్‌లోని ప్రసిద్ద ‘ఓవల్‌’మైదానంలో జూన్‌ 7 నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరుగుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రంపంచ చాంపియన్స్‌గా చరిత్ర సృష్టించాలని రోహిత్‌ సేన సన్నద్ధమవుతోంది.

Prime9-Logo
Rohit Sharma: బిగ్ మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మకు గాయం

June 6, 2023

ఇంగ్లండ్ లోని ఓవల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ బిగ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు నెట్స్ లో శ్రమిస్తున్నాయి. కాగా, రేపు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు కలవరపెట్టే న్యూస్ బయటకు వచ్చింది.

Prime9-Logo
WTC Final: ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీలో ఈ రూల్స్ గురించి తెలుసా?

June 5, 2023

లండన్ వేదికగా జూన్ 7 న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా తో తలపడేందుకు టీమిండియా రెడీ అవుతోంది. స్వదేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లిన భారత జట్టు.. అదే దూకుడును డబ్ల్యూటీసీ ఫైనల్ లో కూడా కొనసాగించాలని భావిస్తోంది.

Prime9-Logo
Lionel Messi: పారిస్ జట్టుకు వీడ్కోలు పలికిన మెస్సీ.. కారణం అదేనట

June 5, 2023

Lionel Messi: ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ తన క్లబ్ కు వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా క్లబ్‌ యాజమాన్యంతో విబేధాలు ఉండడంతో ఆయన ఆ క్లబ్ నుంచి బయటకు రావాల్సివచ్చింది.

Prime9-Logo
David Warner: క్రికెట్ ఆస్ట్రేలియాపై వార్నర్ ఫైర్.. చాలా అగౌరవంగా ఉందంటూ కామెంట్స్

June 2, 2023

భారత్, ఆస్ట్రేలియా జట్ల ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఈ నెల 7 న జరుగనుంది. లండన్ లోని ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. మరో 5 రోజుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండగా.. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్ ఆస్ట్రేలియా పై విరుచుకు పడ్డాడు.

Prime9-Logo
Hockey Junior Asia Cup : పాకిస్థాన్ పై ఘన విజయం సాధించిన భారత్.. హాకీ జూనియర్స్ ఆసియా కప్ టైటిల్ కైవసం

June 2, 2023

భారత్ మరోమారు సంచలనం సృష్టించింది. ఆసక్తికరంగా సాగుతున్న హాకీ జూనియర్స్ ఆసియా కప్ లో టైటిల్ కైవసం చేసుకుంది.  గురువారం జరిగన ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఇక పోటీ ఏదైనా కానీ భారత్‌ ప్రత్యర్థిగా పాకిస్థాన్ ఉంటే ఆ ఆట ఇంకా ఏ లెవెల్లో జరుగుతుందో అర్దం చేసుకోవచ్చు.

Prime9-Logo
Irfan Pathan: ‘ఎక్కడికి వెళ్లినా సీఎస్కే ఫ్యాన్స్ ఉంటారు.. ఆఖరికి చంద్ర మండలంలో కూడా’

May 29, 2023

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్‌ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ భారీ ఎత్తున తరలి వచ్చారు.

Prime9-Logo
GT vs CSK Final: గుజరాత్ వర్సెస్ చెన్నై.. ఫైనల్లో ఈ రికార్డులు బ్రేక్ అవుతాయా?

May 28, 2023

GT vs CSK Final: ఐపీఎల్ చివరి అంకానికి తెరలేవనుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.

Prime9-Logo
IPL Final: చెన్నై పాంచ్‌ పటాకానా..? గుజరాత్‌ రెండోసారా?.. కప్ కొట్టేదెవరు?

May 27, 2023

IPL Final: ఐపీఎల్ చివరి అంకానికి తెరలేవనుంది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.

Prime9-Logo
WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ గెలిస్తే ఎంతిస్తారో తెలుసా?

May 27, 2023

WTC Final 2023: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ విజేత‌గా నిలిస్తే ఎంత ప్రైజ్ మ‌నీ వ‌స్తుంది. ర‌న్న‌ర‌ప్‌కు ఎంతిస్తారు అన్న విష‌యాల‌ను అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ తెలియ‌జేసింది.

Prime9-Logo
GT vs MI: గుజరాత్ తో ముంబయి కీలక పోరు.. గుజరాత్ జట్టులోకి స్టార్ ప్లేయర్

May 26, 2023

GT vs MI: ఇక క్వాలిఫియర్‌-1లో సీఎస్‌కే చేతిలో ఓటమి చవిచూసిన గుజరాత్‌.. ఎలాగైనా క్వాలిఫియర్‌-2లో విజయం సాధించి రెండో సారి ఫైనల్లో అడుగుపెట్టాలని భావిస్తోంది.

Prime9-Logo
Akash Madhwal: సంచలన బౌలింగ్.. ఇంజినీర్ టూ క్రికెటర్ గా ఆకాశ్ మధ్వాల్ స్టోరీ!

May 25, 2023

Akash Madhwal: చాలామంది చిన్ననాటి నుంచే.. క్రికెటర్ కావాలని కోరుకుంటారు. దానికి తగినట్లుగానే కెరీర్‌గా స్వీకరిస్తారు. కానీ అకాశ్ మధ్వాల్ తొలుత ఇంజినీరింగ్ పూర్తి చేసి.. ఉద్యోగంలో స్ధిరపడ్డాడు.

Page 1 of 8(187 total items)