Home/హాలీవుడ్
హాలీవుడ్
Prime9-Logo
Upcoming Releases : ఈ వారం థియేటర్/ఓటీటీ లలో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్‌ సిరీస్‌ల వివరాలు..

November 13, 2023

నవంబరు మూడో వారంలో పలు ఆసక్తికర చిన్న చిత్రాలు అలరించడానికి సిద్ధమయ్యాయి. అలాగే ఓటీటీలోనూ మూవీలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం ఆడియన్స్ కి వినోదాన్ని పంచేందుకు థియేటర్, ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన ఆ సినిమాలు, సిరీస్‌లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

Prime9-Logo
Upcoming Releases : ఈ వారం ఓటీటీ/ థియేటర్లో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్‌ సిరీస్‌ల వివరాలు ఇవే..?

November 8, 2023

దీపావళి పండుగను పురస్కరించుకొని నవంబర్ రెండో వారంలో పలు సినిమాలు థియేటర్లో, ఓటీటీలో సందడి చేసేందుకు సిద్దామయ్యాయి. కేవలం తెలుగు చిత్రాలే కాకుండా పలు డబ్బింగ్‌ చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. మరి ఈ వారం ఆడియన్స్ కి వినోదాన్ని పంచేందుకు థియేటర్,  ఓటీటీలో రిలీజ్ కి

Prime9-Logo
Ram Charan : అరుదైన గౌరవం దక్కించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..

November 2, 2023

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. అలానే ఇటీవల చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. మెగా ప్రిన్సెస్ “క్లిన్ కారా” రాకతో మెగా ఫ్యామిలీ అంతా సంబరాల్లో మునిగిపోయింది. ఇక ప్రస్తుతం తన సోదరుడు వరుణ్ తేజ్ పెళ్లి కోసం..

Prime9-Logo
Upcoming Releases : ఈ వారం ఓటీటీ/ థియేటర్లో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్‌ సిరీస్‌ల వివరాలు ఇవేనా..?

October 30, 2023

ఈ వారం కూడా పలు సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. అయితే నవంబర్ మొదటి వారంలో పెద్ద సినిమాలు లేకపోయినప్పటికీ.. చిన్న చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం ఆడియన్స్ కి వినోదాన్ని పంచేందుకు థియేటర్,  ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన ఆ సినిమాలు, సిరీస్‌లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

Prime9-Logo
Upcoming Releases : ఈ వారం ఓటీటీ/ థియేటర్లో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్‌ సిరీస్‌ల వివరాలు..

October 24, 2023

దసరా సందర్భంగా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలు మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే  ఈ వారం కూడా పలు సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. అయితే అక్టోబరు చివరి వారంలో పెద్ద సినిమాలు లేకపోయినప్పటికీ.. చిన్న చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి.

Prime9-Logo
Upcoming Releases : ఈ వారం ఓటీటీ/ థియేటర్లో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్‌ సిరీస్‌ల లిస్ట్ ఇదే..?

October 16, 2023

ప్రతి వారం లాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాయి. అక్టోబర్ 3 వ వారం నుంచి రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ లు మరింత స్పెషల్ గా మారనున్నాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఘనంగా జరిపే "దసరా" పండుగ రానుంది.

Prime9-Logo
Upcoming Releases : చిన్న సినిమాల దండయాత్ర.. అక్టోబర్ 13 న థియేటర్లో 10.. ఓటీటీలో 29 రిలీజ్ ..

October 12, 2023

ఈ వారం థియేటర్లలో 10కి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నా అందులో చెప్పుకోదగ్గ మూవీ అంటే ఎం తెలియడం లేదు. కానీ మొత్తానికి వారి టాలెంట్ ని చూపించుకోవడానికి మాత్రం చిన్న సినిమాలు అన్నీ ఒక్కసారిగా దండయాత్ర చేయనున్నట్లు తెలుస్తుంది. థియేటర్లోనే కాదు ఓటీటీ లో కూడా తగ్గేదే లే అనే విధంగా తగ్గట్లే ఈ గురువారం

Prime9-Logo
Upcoming Releases : ఈ వారం ఓటీటీ/ థియేటర్లో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్‌ సిరీస్‌ల లిస్ట్ ఇదే..?

October 2, 2023

ప్రతి వారం థియేటర్లలో, ఓటిటీ లో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే అక్టోబర్  మొదటి వారం లో కూడా పలు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. ఈ వారం విడుదలయ్యే చిత్రాలను గమనిస్తే అన్ని యంగ్ హీరోల చిత్రాలే ఉండడం గమనార్హం. అదే విధంగా ఈ వారం ఓటీటీలో కూడా అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్

Prime9-Logo
Upcoming Releases : ఈ వారం ఓటీటీ/ థియేటర్లో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్‌ సిరీస్‌లు ఏవంటే..?

September 25, 2023

సెప్టెంబరు నెల ముగింపునకు చేరుకుంది. ఇక ఈ నెల చివరిలో ఫ్యాన్స్ కి అదిరిపోయే రేంజ్ లో ట్రీట్ ఇచ్చేందుకు వస్తాడు అనుకున్న ప్రభాస్.. సలార్ మూవీ పోస్ట్ పోన్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ అంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక ఆ మూవీ వాయిదా పడటంతో పలు చిత్రాలు అనుకున్న డేట్ కంటే ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి.

Prime9-Logo
Upcoming Releases : ఈ వారం ఓటీటీ/ థియేటర్లో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్‌ సిరీస్‌లు ఇవేనా..?

August 28, 2023

 ఆగస్టు నెల సినిమా లవర్స్ కి మంచి వినోదాన్ని పంచింది అని చెప్పాలి. పలు పెద్ద సినిమాలతో పాటు. చిన్న చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించగా.. పలు చిత్రాలు ఊహించని రీతిలో బోల్తా పడ్డాయి. ఇక మరో మూడు రోజుల్లో ఆగస్టు నెల ముగిసిపోతుండడంతో సెప్టెంబర్‌ నెల మొదటి వారంలో తమా అదృష్టాన్ని

Prime9-Logo
Dulquer Salman : ప్రభాస్ 'కల్కి' సినిమాలో దుల్కర్ సల్మాన్.. ఏం చెప్పారంటే ?

August 18, 2023

ప్రముఖ మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. మమ్ముట్టి తనయుడుగా ఇండస్ట్రిలోకి వచ్చినప్పటికీ.. తనదైన శైలిలో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ సినిమాలు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చెయ్యడం వల్ల తెలుగులో కూడా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు.

Prime9-Logo
Upcoming Releases : ఈ వారం థియేటర్‌/ ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏవంటే ?

July 25, 2023

జూలై నెలలో చివరి వారానికి వచ్చేశాం. కాగా గత రెండు, మూడు వారాలుగా వరుసగా చిన్న సినిమాలు థియేటర్‌లను పలకరిస్తున్నాయి. అలానే మంచి విజయాన్ని కూడా దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు లాస్ట్ లో పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా రాబోతుండడం మూవీ లవర్స్ కి పండగే అని చెప్పాలి.

Prime9-Logo
Oppenheimer: 'ఓపెన్‌హైమర్' సెక్స్ సన్నివేశంలో భగవద్గీత ప్రస్తావన..మండిపడుతున్న ట్విటర్ యూజర్లు

July 24, 2023

క్రిస్టోఫర్ నోలన్ చిత్రం 'ఒపెన్‌హైమర్'లో నటుడు సిలియన్ మర్ఫీ పోషించిన టైటిల్ పాత్ర, పవిత్ర హిందూ గ్రంథమైన భగవద్గీత నుండి శ్లోకాలను పఠిస్తూ సెక్స్ లో పాల్గొనే సన్నివేశంపై వివాదాలు చుట్టుముట్టాయి.

Prime9-Logo
Project-K: చీకటిని చీల్చుతూ పుట్టుకొచ్చిన "కల్కి".. గూస్ బంప్స్ తెప్పిస్తున్న "ప్రాజెక్ట్-K గ్లింప్స్"

July 21, 2023

Project-K: ప్రభాస్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ప్రాజెక్ట్-కే టైటిల్, ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చేశాయ్. అమెరికాలో జరుగుతోన్న శాన్‌డియాగో కామిక్‌ కాన్‌ ఫెస్టివల్‌లో దీనికి సంబంధించిన అప్డేట్స్ రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

Prime9-Logo
Prabhas: ఎంట్రీ అదుర్స్ కదూ.. హాలీవుడ్ కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్ కిర్రాక్ లుక్స్

July 20, 2023

Prabhas: ప్రాజెక్ట్ K సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ డిగోలో నిర్వహించే ప్రతిష్టాత్మక కామిక్ కాన్ ఈవెంట్ లో రిలీజ్ చేయనున్నట్టు ప్రాజెక్ట్-K మూవీ టీం గతంలోనే ప్రకటించారు. కాగా అమెరికాలో కామిక్ కాన్ ఈవెంట్ గ్రాండ్ గా ప్రారంభమైయ్యింది. కామిక్ కాన్ ఈవెంట్ కి ప్రభాస్, రానా, లోకనాయకుడు కమల్ హాసన్ సహా మూవీ టీం పలువురు పాల్గొన్నారు. అందులోనూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అదిరిపోయే లుక్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేశాడు. ప్రభాస్ లుక్స్ చూస్తూ అభిమానులు ఫిదా అయిపోయారనుకోండి.

Prime9-Logo
Project K Raiders: వరుస అప్డేట్స్‌తో ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తోన్న ప్రాజెక్ట్-K.. కామిక్ ఈవెంట్లో "రైడర్స్" సందడి

July 20, 2023

Project K Raiders: ప్రాజెక్ట్-K ఇప్పుడు ఈ పేరే దేశమంతటా సినీలవర్స్ ని ఉర్రూతలూగిస్తోంది. వరుస అప్ డేట్స్ తో ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K.

Prime9-Logo
Project K : "ప్రాజెక్ట్ k" కోసం అమెరికాలో ల్యాండ్ అయిన ప్రభాస్, రానా.. పిక్ అదిరిపోయిందిగా !

July 18, 2023

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి “ప్రాజెక్ట్ కె”. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా..

Prime9-Logo
Upcoming Releases : ఈ వారం థియేటర్‌/ ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏవంటే ?

July 18, 2023

జూలై నెలలో వచ్చిన చిన్న చిత్రాలు ఊహించని రీతిలో ఘన విజయాలు సాధిస్తున్నాయి. మొదటి వారంలో సామజవరగమణ మంచి హిట్ సాధించగా.. రెండో వారంలో వచ్చిన బేబీ బ్లాక్ బస్టర్ హాట్ గా ననిలిచింది. ఈ క్రమంలోనే ఈ వారంలో కూడా పలు చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాయి.

Prime9-Logo
Hollywood: హాలీవుడ్ బంద్.. సమ్మె బాట పట్టిన సినీ కళాకారులు, ఆర్టిస్టులు.. కారణం ఏంటంటే??

July 14, 2023

Hollywood: హాలీవుడ్ లో రైటర్స్, యాక్టర్స్ సమ్మెకు దిగారు. నిర్మాణ సంస్థలు తాము రాసే టీవీ షోలు, ఓటీటీ సిరీస్ ల నుంచి మంచి లాభాలు పొందుతున్నా తమకు మాత్రం కనీస వేతనం కూడా ఇవ్వడంలేదని వారు ఆరోపిస్తున్నారు.

Prime9-Logo
Upcoming Releases : ఈ వారం థియేటర్‌/ ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఏవంటే ?

July 10, 2023

జూలై నెలలో మొదటి వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో అనూహ్య రీతిలో ఒక చిత్రం మంచి సక్సెస్ అందుకోగా.. మరో చిత్రం యావరేజ్ టాక్ తో నడుస్తుంది. ఇక ఇప్పుడు రెండో వారంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పలు చిన్న సినిమాలతో పాటు, డబ్బింగ్‌ సినిమాలు రెడీ అయ్యాయి. వీటికి పోటీగా హాలీవుడ్

Prime9-Logo
Project K : ఊహించని అప్డేట్ తో సర్ ప్రైజ్ ఇచ్చిన "ప్రాజెక్ట్ K" టీమ్.. డబుల్ బొనాంజాతో ఫుల్ జోష్ లో రెబల్ స్టార్ ఫ్యాన్స్ !

July 7, 2023

రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ  బిజీబిజీగా ఉంటున్నారు. ఇటీవలే ఆదిపురుష్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా.. ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో మూవీ అలరించలేకపోయింది. దాంతో తన నెక్స్ట్ సినిమాలపై  గట్టిగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో  

Prime9-Logo
Alia Bhatt : హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన "అలియా భట్".. యాక్షన్ తో అదరగొట్టిందిగా !

June 19, 2023

బాలీవుడ్ లో తనదైన ఇమేజ్ సాధించిన అలియా భట్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది అలియా. ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన "ఆర్ఆర్ఆర్" చిత్రంలో సీత‌గా న‌టించి ప్రేక్ష‌కుల మ‌దిలో చెద‌ర‌ని ముద్ర వేసింది. కాగా 

Prime9-Logo
Upcoming Releases : ఈ వారం ఓటీటీ/ థియేటర్లో సందడి చేయనున్న సినిమాలు / వెబ్ సిరీస్ లు ఏవంటే..!

June 12, 2023

ఈ వేసవిలో ఎక్కువగా చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. అయితే ఈసారి జూన్‌ మొదటి వారంలో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయడానికి పెద్ద సినిమా బరిలో దిగనుంది.  మరోవైపు ఓటీటీలోనూ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా.. 

Prime9-Logo
RRR Movie : రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలసి నటించే అదృష్టం లభిస్తే అది అద్భుతమే - హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్ వర్త్

June 10, 2023

మార్వెల్ సిరీస్.. థోర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు హీరో  క్రిస్ హెమ్స్ వర్త్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ హాలీవుడ్ నటుడు సుపరిచితుడే. అవెంజర్స్ లో ఎక్కువగా ఇష్టపడే పాత్రల్లో "థోర్" కూడ ఒకటి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే హేమ్స్ వర్త్‌కు ఇండియా అంటే చాలా అభిమానం అని తెలిసిందే.

Prime9-Logo
Upcoming Releases: ఈ వారం థియేటర్/ఓటీటీలో రిలీజయ్యే మూవీస్ ఇవే

June 5, 2023

Upcoming Releases: ఈ వేసవిలో పెద్దగా స్టార్ హీరోలు ఎవరూ తమ సినిమాలను విడుదలచేయలేదు. దానితో ఒకింత అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయినా కానీ థియేటర్లలో చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. గత రెండు, మూడు వారాలుగా అన్నీ చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఈ తరుణంలోనే బాక్సాఫీస్‌ వద్ద ఈ వారం సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

Page 1 of 3(75 total items)