Home / టాలీవుడ్
Dil Raju Press Note on Pawan Kalyan theatre shutdown issue: తెలుగు సినీ పరిశ్రమలో తాజాగా థియేటర్ల బంద్ చిలికి చిలికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అవగా థియేటర్ల బంద్ రద్దు అయింది. పవన్ నిర్ణయాన్ని అగ్ర నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ స్వాగతించారు. ఇందుకుగాను దిల్ రాజు ప్రెస్ నోట్ ను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. పవన్ […]
Manchu Vishnu’s Kannappa Movie Hard Disk is missing: మంచు విష్ణు కన్నప్ప సినిమాకు మొదటి నుంచి కష్టాలు వస్తున్నాయి. ఒక వైపు ట్రోలర్లు విరుచుకుపడుతున్నారు. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ నత్తనడకవేయడంతో రిలీజ్ డేట్ మూడుసార్లు వాయిదా పడింది. తాజాగా సినిమా హార్డ్ డిస్క్ మిస్సింగ్ అయినట్లు చిత్ర యునిట్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ హార్డ్ డిస్క్ లో ఏకంగా 1.30 గంటల సినిమా ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. ఈ […]
Hyderabad: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త చిక్కుల్లో పడ్డారు. తనదైన స్టైల్లో చేస్తున్న కామెంట్స్ తో ఆయనపై కేసు నమోదైంది. రెట్రో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఆదివాసీలను అవమానించారని పేర్కొంటూ కిషన్ లాల్ చౌహన్ అనే లాయర్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో పోలీసులు వీడీపై అందిన ఫిర్యాదును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా […]
Mahesh Babu: సాయి సూర్య, సురానా కేసులో ఈడీకి మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకుగాను ఈడీ అధికారులకు నటుడు మహేష్ బాబు లేఖ రాశారు. రేపు విచారణకు రాలేకపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. విచారణకు మరో తేదీ కేటాయించాలని ఈడీ అధికారులను మహేష్ బాబు కోరారు. సాయిసూర్య డెవలపర్స్ కేసులో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలని మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇవ్వగా షూటింగ్ ఉందంటూ మహేష్ బదులిచ్చాడు. […]
WWE రెసిల్ మేనియాకు అహ్వానించబడ్డ మొట్టమొదటి నటుడుగా రాణా నిలిచాడు WWE వేదికపై ‘రాణా నాయుడు’ ప్రమోషన్స్ Rana Daggubati In WWE WrestleMania41 : WWE రెసిల్ మేనియా41కు భారత్ తరపున నటుడు రాణా దగ్గుబాటి హాజరయ్యాడు. భారత్ తరపున మొట్టమొదటగా WWEకు ఆహ్వానించబడ్డ నటుడిగా రికార్డులకెక్కాడు. లాస్ వెగాస్ లో WWE రెజిల్ మేనియా 41 ఈ నెల 19-20 తేదీల్లో జరిగింది. రెజిల్ మానియాకు భారత్ లో అభిమానులకు కొదువలేదు. ఇది […]
Naga Chaitanya About Sobhita: తన భార్య శోభితపై ప్రశంసలు కురిపించాడు అక్కినేని హీరో నాగచైతన్య. ఆయన లేటెస్ట్ మూవీ తండేల్ త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా నేషనల్ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తండేల్ మూవీ విశేషాలతో పాటు, శోభితతో తన మ్యారేజ్ గురించి ప్రస్తావించాడు. తను సంప్రదాయాలను చాలా విలువ ఇస్తుందని, మా పెళ్లి ఏర్పాట్లు అంత బాగా జరగానికి తనే కారణమంటూ భార్యను కొనియాడాడు. ఈ […]
Allu Aravind Satirical Comment on Game Changer:’తండేల్’ ఈవెంట్లో అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఆయన కామెంట్స్‌పై మెగా ఫ్యాన్స్ మండిపతున్నారు. ఇప్పటికే గేమ్ ఛేంజర్ రిజల్ట్‌పై బాధలో ఉన్న అభిమానులను అల్లు అరవింద్ కామెంట్స్ మరింత బాధిస్తున్నాయంటున్నారు. ఇంతకి ఏమైందంటే.. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న తండేల్ ప్రీ […]
Prabhas First Look Poster: డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడాని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ అప్డేట్ వచ్చేసింది. మంచు విష్ణు డ్రిం ప్రాజెక్ట్ కన్నప్పలో ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఆయన లుక్ రిలీజ్ చేసింది మూవీ టీం. కాగా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మంగా […]
Allu Aravind on Allu Arjun Health: నాగచైతన, సాయి పల్లవి హీరోయిన్లుగా నటించి తండేల్ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వస్తున్నట్టు మూవీ టీం అధికారిక ప్రకటన […]
Aakasamlo Oka Thara movie Launched: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు, వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. కోలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అతడు పాన్ ఇండియా స్టార్‌గా తనకంటూ సొంత ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో నటిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగులో దుల్కర్ నటించిన మూడు స్ట్రయిట్ సినిమాలు మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ బ్లాక్‌బస్ట్ హిట్స్ అందుకున్నాయి. దీంతో ఇప్పుడు […]