Home / సినిమా
Actress Mumaith Khan Hair & Beauty Academy Launch in Hyderabad: ఐటమ్స్ సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ముమైత్ ఖాన్ గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. వెండితెరపై కనిపించకుండా పోయిన ఈ అమ్మడు.. బిగ్ బాస్ సీజన్ 1, డాన్స్ ప్లస్ వంటి షోలకు జడ్జిగా వ్యవహరించారు. తాజాగా, హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ బ్రైడల్ను ముమైత్ ఖాన్ ప్రారంభించింది. ఈ అకాడమీలో భాగంగా బ్యూటీ ఎడ్యుకేషన్, ట్రైనింగ్‌లో కొత్త […]
Actress Ritu Varma Sentational Comments in majaka movie promotions: హీరో సందీప్ కిషన్, నటి రీతూ వర్మ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మజాకా’. త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో హీరో సందీప్ కిషన్, రావు రామేశ్ మధ్య జరిగే కామెడీ సీన్లు, యాక్షన్ సీన్లు, పంచ్ డైలాగ్స్ మూవీపై ఆసక్తి పెంచుతున్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ […]
Sankranthiki Vasthunam TV Premiere: ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ పండుగకి మూడు సినిమాలు రిలీజ్ అవ్వగా.. అందులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీసు రికార్డు కలెక్షన్స్ చేస్తూ వరల్డ్ వైడ్‌గా రూ. 300 పైగా కోట్లు గ్రాస్ చేసంది. అలాగే రూ. 150పైగా నెట్ […]
Tamanna Odela 2 Teaser: తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఓదెల 2′(Odela 2). ‘ఓదెల రైల్వేస్టేషన్’కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. హెబ్బా పటేల్, వశిష్ట కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓదెల రైల్వేస్టేషన్ డైరెక్టర్ అశోక్ తేజయే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు. ఆయన దర్శకత్వం పర్యవేక్షణలోనే అశోక్ తేజయే ఓదెల 2 తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తమన్నా నాగసాధు పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న […]
Director Shankar Reacts on Copyright Case: ప్రముఖ డైరెక్టర్ శంకర్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసిన విషయం తెలిసిందే. ‘ఎంథిరన్’ (Robo Movie) సినిమాకు సంబంధించ కాపీ రైట్ కేసులో ఆయనకు సంబంధించి దాదాపు రూ. 10 కోట్ల స్థిరాస్తులను ఈడీ అలాచ్ చేసింది. దీనిపై డైరెక్టర్ శంకర్ స్పందించారు. తన స్థిరాస్తులను అటాచ్ చేయడంపై డైరెక్టర్ శంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును పక్కనపెట్టి ఈడీ ఇలాంటి చర్యలకు పాల్పడటం […]
Nargis Fakhri Ties The Knot With Boyfriend: బాలీవుడ్ హీరోయిన్, ‘హరిహర వీరమల్లు’ నటి నర్గీస్ ఫక్రీ సైలెంట్‌గా పెళ్లి పీటలు ఎక్కింది. ప్రియుడు టోనీ బేగ్‌ని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. లాస్ ఎంజెల్స్‌లోని ఒక స్టార్ హోటల్లో నర్గీస్ ఫక్రీ, టోనీ బేగ్‌ల వివాహం జరిగినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. అయితే వెడ్డింగ్ కేక్‌తో పాటు స్విట్జర్లాండ్ వెకేషన్ ఫోటోలు షేర్ చేసింది. ఆమె పెళ్లిపై క్లారిటీ […]
NTRNeel Movie Budget: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌నీల్(NTRNeel) అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కేజీయఫ్, సలార్ వంటి చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కుతున్న సినిమా ఇది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ చిత్రం గురువారం (ఫిబ్రవరి 20) […]
Kollagottinadhiro Song Promo: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రాబోతోన్న సంగతి తెలిసిందే. కొల్లగొట్టిందిరో అంటూ సాగే ఈ పాట ఫిబ్రవరి 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పాట ప్రోమో రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేసింది మూవీ టీం. ఏపీ డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు తను సంతకం చేసిన చిత్రాల షూటింగ్లో పాల్గొంటున్నారు. త్వరలోనే ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు […]
Emergency Locks OTT Release Date: భారత మొదటి మహిళ ప్రధాని ఇందిరాగాందీ రాజకీయ జీవితం ఆధారం తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ సినిమా విడుదల నిలిపివేయాలని పలువురు డిమాండ్ చేశారు. అలా పలుమార్లు వాయిదా పడ్డ ఎమర్జేనీ అన్ని అడ్డంకులను దాటి జనవరి 17న థియేటర్లకు వచ్చింది. బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ […]
Erra Cheera Again Postponed: నటుడు, హీరో శ్రీరామ్ ప్రధాన పాత్రలో సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో వహించిన చిత్రం ‘ఎర్రచీర-ది బిగినింగ్’. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్-శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. హార్రర్, యాక్షన్ కథతో మథర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ మనవసరాలు, మహానటి చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ సాయి తేజస్వీని ప్రధాన పాత్ర పోషిస్తోంది. గతేడాది […]