
November 7, 2025
samantha dating raj nidimoru: టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుని ప్రేమిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వస్తున్న వార్తలను కంఫం చేసినట్లుగా సామ్ రాజ్ ను కౌగిలించుకున్న ఫోటోలను బయట పెట్టింది.

November 7, 2025
samantha dating raj nidimoru: టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుని ప్రేమిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వస్తున్న వార్తలను కంఫం చేసినట్లుగా సామ్ రాజ్ ను కౌగిలించుకున్న ఫోటోలను బయట పెట్టింది.

November 2, 2025
premante teaser: ప్రియదర్శి బలగం సినిమా తర్వాత, వరసగా హీరోగా చేస్తున్నారు. తాజాగా మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల అలరించనున్నాడు. ఈ సారి ప్రేమంటే ఏంటో చెబుతానని, ప్రేమంటే మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు. ప్రియదర్శి నుంచి కోర్ట్ సినిమా రెండు సినిమాలు వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ మూవీతో మరోసారి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను మూవీ టీం విడుదల చేసింది.

November 1, 2025
biker glimpse: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మనమే సినిమా చేస్తున్న మూవీ బైకర్. ఈ సినిమా కథపై నమ్మకంతో మూడేళ్ల నుంచి ఒకే సినిమా చేస్తున్నాడు.

November 1, 2025
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తాజా చిత్రం 'పెద్ది'. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

October 31, 2025
టాలీవుడ్లో పేరు మోసిన కుటుంబాల్లో ఒకటైన అల్లు వారి ఇంట పెళ్లి సందడి నెలకొంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టేటస్కు అల్లు శిరీష్ గుడ్ బై చెబుతూ.. నయనిక అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. వీరి నిశ్చితార్థం హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలతో పాటు కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో శిరీష్- నయనిక ఉంగరాలు మార్చుకున్నారు.

October 31, 2025
బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు పాన్ ఇండియా ఎంత విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాలని పని లేదు. ఈ రెండు పార్ట్స్ ను కలిపి బాహుబలి ది ఎపిక్ గా రాజమౌళి మరోసారి మనముందుకు తీసుకువచ్చాడు. బాహుబలి ది ఎపిక్ సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ విడుదలైంది.

October 31, 2025
మాస్ మహారాజా రవితేజ, క్యూట్ బ్యూటీ శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘మాస్ జాతర’. రేపు మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. కాగా ఈ రోజు సాయంత్రం నుంచి ప్రీమియర్స్ పడనున్నాయి. బాహుబలి పోటీలో ఉండడం వల్ల రవితేజ సినిమాకు ఈ రోజు పడే ప్రీమియర్స్ లో సాలిడ్ మాత్ టాక్ వస్తేనే హిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

October 30, 2025
మాస్ మహారాజా రవితేజ హిట్స్, ప్లాప్స్ తేడా లేకుండా వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తను ఎప్పటికి రిటైర్మెంట్ తీసుకోనని, చివరి శ్వాస వరకూ నటిస్తునే ఉంటానని స్పష్టం చేశారు.

October 29, 2025
అఖిల్ తన కొత్త సినిమా లెనిన్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మాస్ అంశలు పుష్కలంగా ఉన్న ఈ మూవీ ద్వారా తనకంటూ ఇండస్ట్రీలో ముద్రవేయాలని చూస్తున్నాడు. ఈ సినిమా కూడా ప్లాప్ అయితే సినిమాలు మానేసి ఏదైనా బిజినెస్ చేసుకునే బాధ్యతలను నాగర్జునా అప్పజెప్పతాడని చర్చ నడుస్తుంది.

October 29, 2025
ఒకప్పటి స్టార్ హీరో హాట్ బ్యూటీ ఇలియానా ప్రైవేట్ ఫొటోలు లీక్ అయ్యాయి. ఇలియానా బికినీ ఫొటోలు ట్విట్టర్(x)లో వైరల్ అవుతున్నాయి. ఎల్లో కలర్ టూ పీస్ బికినీతో కూడిన ఇలియానా ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

October 29, 2025
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నిత్యామీనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఇడ్డీ కొట్టు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో మంగళవారం అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం తమిళంతోపాటు, తెలుగు, హిందీ, మలయళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

October 27, 2025
మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో వస్తున్న సినిమా మాస్ జాతర. ఫుల్ యాక్షన్ మూవీగా వస్తున్న సినిమాను భాను భోగవరపు దర్శకత్వంలో వహిస్తున్నాడు. కాగా ఈ సినిమా రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ టీం ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ ను విడుదల చేసింది.

October 27, 2025
‘కాంతార చాప్టర్ 1’ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. రషబ్ శెట్టి దర్శకత్వంలో, నటనతో మెప్పించిన ఈ సినిమా 8వ శతాబ్దంలో జరుగుతున్న కథతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. విశ్వవ్యాప్తంగా అద్భుత విజయాన్ని సాధించిన ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.

October 27, 2025
బాలీవుడ్‌లో వరస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. యువ నటుడు సచిన్ చాంద్‌వడే 25 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త మొత్తం బాలీవుడ్ నే దిగ్భంత్రికి గురి చేసింది. ఈ సంఘటన కొన్ని రోజుల క్రితం జరగ్గా.. ప్రస్తుతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సచిన్ ఈ నెల 23న మహారాష్ట్ర, ఉందిర్ ఖేడ్ లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

October 27, 2025
సందీప్ రెడ్డి వంగా అంటే అందరికి టక్కున గుర్తోచే పేరు అర్జున్ రెడ్డి. శివ సినిమాతో ఆర్జీవీకి ఎంత పేరో వచ్చిందో అంతకంటే ఎక్కవ పేరు సందీప్ కు వచ్చింది. ఈ మూవీ టాలీవుడ్ ను మొత్తం షేక్ చేశాడు. ఆ తర్వాత బాలీవుడ్ కూడా తన విశ్వరూపం చూపించాడు. అర్జున్ రెడ్డి రీమేక్, యానిమల్ సినిమాలతో అక్కడ కూడా వరస హిట్స్ అందుకున్నాడు. కానీ తన సినిమాలో నటించిన టాలీవుడ్ బ్యూటీ రష్మికకు సందీప్ వంగా భారీ షాక్ ఇచ్చాడట.

October 26, 2025
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా వరస సినిమాలు చేస్తున్న విజయాలను మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఈ సారి బాక్సాఫీస్ దగ్గర ఈ సారి ఎలాగైన విజయం సాధించాలని భారీ యాక్షన్ సినిమాతో రానున్నాడు. గోపీచంద్ తన 33వ మూవీని విజనరీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డితో చేస్తున్నాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ మెయిన్ హైలైట్ గా నిలువనుందని తెలుస్తుంది. ఈ మూవీ ఇప్పటికే నాలుగు షెడ్యూల్‌లు, 55 రోజుల్లో షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుందట.

October 26, 2025
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆన్ స్క్రీన్ ఫేవరెట్ జోడి అంటే టక్కున వినిపించే పేరు విజయ్ దేవరకొండ, రష్మిక మందనా. వీరు కలిసి చేసింది తక్కువ సినిమాలైన ప్రేక్షకులకు మాత్రం ఫేవరెట్ జంటగా మారిపోయారు. కాగా వీరు ఈ నెల 3న నిశ్చితార్థం చేస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి బలం చేకూర్చుతూ, ఇద్దరూ ఒకే రకం ఉంగరాలను పెట్టుకొని కనిపిస్తున్నారు. వీరి ఉంగరాల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పెళ్లి గురించి టాపిక్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. రష్మిక నటించిన కొత్త సినిమా ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ విడుదల సందర్భంగా వీరి వివాహం గురించి టాపిక్ వచ్చింది.

October 26, 2025
దాయది దేశమైన పాకిస్థాన్ సంచలన ప్రకటన చేసింది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఉగ్రవాదిగా పేర్కొంటూ పాకిస్థాన్ ప్రకటన చేసింది. ఇటీవల సల్లుభాయ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణంగా తెలుస్తుంది. పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక చట్టం-1997 నాల్గవ షెడ్యూల్ లో ఆయన పేరును చేర్చుతూ, ప్రకటన చేసింది. ఈ చట్టంలో ఉగ్రవాదులతో సంబంధం, ప్రత్యక్ష ప్రమేయం ఉన్నవారిని ఇందులో చేర్చుతారు. ఇప్పటి నుంచి సల్మాన్ ఖాన్ కదలికలను పాక్ నిశితంగా పరిశీలిస్తుందని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు.

October 26, 2025
మాస్ మహారాజా రవితేజ వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ స్టార్ హీరో, కుర్ర హీరోయిన్ శ్రీలీలతో చేసిన మూవీ మాస్ జాతర. ఈ సినిమాపై రవన్న అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రం మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అనేకసార్లు మాస్ జాతర వాయిదా పడిన విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాను అక్టోబర్ 31న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. కానీ అదే రోజు రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సినిమా రీరిలీజ్ కానుండడంతో రవితేజ మూవీ వాయిదా పడనుందని ఫిల్మిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

October 25, 2025
దీపావళి పండుగ కానుకగా వచ్చిన సినిమా కిరణ్ అబ్బవరం కే ర్యాంప్. ఈ మూవీ ప్రస్తుతం లాభాల్లోకి వచ్చేసింది. శుక్రవారం నాటి కలెక్షన్స్ చూసుకుంటే కిరణ్ అబ్బవరం మూవీ కే ర్యాంప్ బ్రేక్ ఈవెన్‌ను సాధించింది.

October 25, 2025
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ బ్యూటీ నయనతార కలసి చేస్తున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్‌గారు’. ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం నయన్ సంక్రాంతి పండుగ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందనే చర్చ ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.

October 25, 2025
సొట్టబుగ్గల చిన్నది తాప్సీ పన్ను తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తాజాగా ఈ అమ్మడు సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. ఇప్పటి నుంచి సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

October 24, 2025
ట్రిపుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న నెక్స్ట్ మూవీ ఎస్ఎస్ఎంబి29. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు కాల భైరవ పంచుకున్నాడు.

August 3, 2025
Kingdom Collections Day 3: విజయ్ దేవరకొండ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్డమ్. జూలై 31న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ భారీ స్థాయిలో కొల్లగ...

February 3, 2025
Rag Mayur: బండి మూవీతో హీరోగా మారిన రాగ్ మయూర్ ఇటీవల ఒకేరోజు హీరోగా విలన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘సివరపల్లి’ అనే వెబ్ ...
November 9, 2025

November 9, 2025

November 9, 2025

November 9, 2025
