భారీ కాన్వాయ్ తో మంచు మనోజ్ భూమా మౌనికల అత్తారింటి ప్రయాణం
భారీ కాన్వాయ్ తో మంచు మనోజ్ భూమా మౌనికల అత్తారింటి ప్రయాణం manchu manoj And bhuma mounika wedding photos

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భూమా మౌనికల వివాహం ఘనంగా జరిగింది

లక్ష్మి అక్కకి రుణపడి ఉంటా అంతా లక్ష్మక్క పుణ్యమే అంటూ మనోజ్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసారు

పెళ్లి అయిపోయి మొదటిసారి మనోజ్ సతీ సమేతంగా అత్తగారి ఇళ్లయిన కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డకు బయలుదేరారు

మంచు లక్ష్మి ఇంటి నుంచి నేరుగా కర్నూల్ వెల్లారు

భారీ కాన్వాయ్ తో ఆళ్లగడ్డ బయులుదేరిన మనోజ్ మౌనిక

నెట్టింట వైరల్ అవుతున్న మనోజ్ అత్తారింటి ప్రయాణం

మంచు లక్ష్మి నెట్టింట షేర్ చేసిన మనోజ్ వెడ్డింగ్ ఫొటోలు సంతోషంలో మోహన్ బాబు







