అందాల డోస్ పెంచిన కాంతార బ్యూటీ సప్తమి గౌడ
అందాల డోస్ పెంచి కుర్రకారు గుండెల్లో కాక రేపుతున్న కాంతార బ్యూటీ సప్తమి గౌడ kanthara heroine sapthami gowda latest photos in Maldives

కాంతారా బ్యూటీ సప్తమి గౌడ అందాలు

మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ

తన ఫస్ట్ ప్రయారిటీ కన్నడ చిత్రాలే అని పేర్కొని నేటివిటీపై తన అభిమానాన్ని చూపిన ముద్దుగుమ్మ

నేచురల్ డస్కీ బ్యూటీగా పిలుచుకుంటున్న అభిమానులు

సప్తమి గౌడ 1996 సంవత్సరం జూన్ నెల 8వ తేదీన బెంగళూరులో జన్మించారు

ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సప్తమి గౌడ్.

అందాల డోస్ పెంచి కుర్రకారు గుండెల్లో కాక పుట్టిస్తుంది కాంతారా బ్యూటీ సప్తమి గౌడ్





