Published On:

జీ సినీ అవార్డ్స్ 2023లో ఎవరెవరికి అవార్డులు వచ్చాయో చూసేద్దాం

Who won the ZEE Cine Awards 2023 జీ సినీ అవార్డ్స్ 2023లో ఎవరెవరికి అవార్డులు వచ్చాయో చూసేద్దాం

జీ సినీ అవార్డ్స్ 2023లో ఎవరెవరికి అవార్డులు వచ్చాయో చూసేద్దాం

జీ సినీ అవార్డ్స్ 2023లో ఎవరెవరికి అవార్డులు వచ్చాయో చూసేద్దాం

Off-white Section Separator

జీ సినిమా అవార్డ్స్ వేడుక వైభవంగా జరిగింది. బెస్ట్ యాక్టర్ మేల్ అవార్డును కార్తిక్ ఆర్యన్ అందుకున్నారు

Off-white Section Separator

బెస్ట్ యాక్టర్ ఫీమేల్ అవార్డును గంగూభాయ్ కతియావాడి సినిమాకు గాను అలియాభట్ అందుకున్నారు

Off-white Section Separator

బెస్ట్ యాక్టర్ (వ్యూయర్స్ ఛాయస్) అవార్డును కశ్మీర్ ఫైల్స్ సినిమాకు గానూ అనుపమ్ ఖేర్ అందుకున్నారు

Off-white Section Separator

బాబీడియోల్ ను వరించిన జీ సినిమా పురస్కారం

Off-white Section Separator

పర్ఫార్మర్ అఫ్ ది ఇయర్ మేల్ – వరుణ్ ధావన్

Off-white Section Separator

బెస్ట్ డెబ్యూట్ – రష్మిక మందన్న (గుడ్ బై)

Off-white Section Separator

పర్ఫార్మర్ అఫ్ ది ఇయర్ ఫిమేల్ – కియారా అద్వానీ

Off-white Section Separator

ఈ అవార్డుల వేడుకలో ఓ మెరుపు మెరిసారు అందాల తారలు

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

ఇవి కూడా చదవండి: