పాదాల పగుళ్లతో బాధపడేవారికి చక్కని వంటింటి చిట్కాలు
home remedies to reduce cracked heels పాదాల పగుళ్లతో బాధపడేవారికి చక్కని వంటింటి చిట్కాలు

పాదాల పగుళ్లు మిమ్మల్ని వేధిస్తున్నాయా

పాదాలు పగిలి నొప్పులు మంటలు వస్తున్నాయా

పాదాలు పగుళ్లు వల్ల బయట నడవలేకపోతున్నారా

పాదాల పగుళ్ల నివారణకు అనేక రకాల ప్రయత్నాలు చేసి విడిగిపోయారా

పాదాల పగుళ్ల నివారణకు వంటింటి చిట్కాలు

రాత్రివేళ పాదాలకు వెజిటబుల్ ఆయిల్ అప్లై చేసి సాక్స్ వేసుకుని పడుకోవడం అలవాటు చేసుకుంటే పాదాల పగుళ్ల చెక్ పెట్టవచ్చు

అరటిపండు గుజ్జును పాదాలు బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత కడగడం వల్ల కూడా పాదాల పగుళ్లను నివారించవచ్చు

బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్ట్ లా చేసి పాదాలకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగడం వల్ల కూడా పాదాలపైన మృతకణాలను తొలిగిపోతాయి

నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి పాదాలను 15 నిమిషాల పాడు ఆ నీటిలో నానబెట్టడం వల్ల కూడా పాదాల పగుళ్లను నివారించవచ్చు

రాత్రివెళల్లో పెట్రోలియం జెల్లీని పాదాలకు అప్లై చేసి సాక్స్ వేసుకుని నిద్రపోవడం ద్వారా కూడా పాదాల పగుళ్లను నివారించవచ్చు

అలోవెరా జెల్ ను రాత్రివేళల్లో పాదాలకు అప్లై చేసి సాక్స్ ధరించడం వల్ల కూడా పాదాల పగుళ్లను నివారించవచ్చు
