త్రివిక్రమ్ చేత ఐ లవ్ యూ చెప్పించుకున్న సార్ బ్యూటీ సంయుక్త లేటెస్ట్ ఫొటోస్
త్రివిక్రమ్ చేత ఐ లవ్ యూ చెప్పించుకున్న సార్ బ్యూటీ సంయుక్త లేటెస్ట్ ఫొటోస్ sir movie Actress samyuktha latest photos

సార్ మూవీ హిరోయిన్ సంయుక్త వైట్ సారీలో క్యూట్ లుక్స్

మళయాల బ్యూటీ సుంయుక్త తెలుగు కన్నడ మళయాల భాషల్లో సినిమాలు చేసింది

స్టార్ హీరో ధనుష్ పక్కన సార్ మూవీలో నటించి మంచి మార్కులు కొట్టేసింది

ఈ మళయాల బ్యూటీ తెలుగులో బీమ్లానాయక్, బింబిసార వంటి చిత్రాలు చేసింది

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ అందాల ఆరబోతతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న అందాల భామ

సార్ ప్రీరిలీజ్ ఈవెంట్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ ముద్దుగుమ్మకు ఐలవ్ యూ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది





