Published On:

రవితేజ నటించిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్‌

రవితేజ నటించిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్‌ Actor Ravi teja top 10 gross gaining movies list is here

రవితేజ నటించిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్‌

రవితేజ నటించిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్‌

ధమాకా- రూ. 100 కోట్లు

రవితేజ తాజాగా నటించిన సినిమా ధమాకా ఈ సినిమాతో రవితేజ 100 కోట్ల రూపాయల క్లబ్‌లో కూడా జాయిన్ అవుతున్నాడు.

క్రాక్- రూ. 60

 కోట్లుగోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్.. రూ. 60 కోట్ల వసూళ్లు రాబట్టింది.


రాజా ది గ్రేట్-52 కోట్లు

అనిల్ రావిపూడి డైరెక్షన్లో రవితేజ కాంబినేష్లో వచ్చిన సినిమా రాజా ది గ్రేట్ ఈ మూవీ 52 కోట్లు కలెక్ట్ చేసింది.

మిరపకాయ్- రూ. 17కోట్లు

 హరీశ్ శంకర్ రవితేజ కాంబినేషన్లోవచ్చిన మిరపకాయ్. ఈసినిమా రూ. 17కోట్లు కలెక్ట్ చేసింది


కిక్-  రూ. 30 కోట్లు

రవితేజకు దర్శకుడు సురేందర్ రెడ్డి మాంచి కిక్ ఇచ్చే సినిమాను అందించారు. ఈ మూవీ
రూ. 30 కోట్ల వసూళ్లు రాబట్టింది 

 క్రిష్ణ- రూ. 22 కోట్లు

వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన కృష్ణ మూవీ రూ. 22 కోట్లు  కలెక్ట్ చేసింది

విక్రమార్కుడు- రూ. 23 కోట్లు

 రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు మూవీ రూ. 23 కోట్లు కలెక్ట్ చేసింది

భద్ర- రూ.23 కోట్లు

బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మూవీ 
రూ.23 కోట్లు కలెక్ట్ చేసింది

 అమ్మానాన్న ఓ తమిళమ్మాయి- రూ.15 కోట్ల షేర్

పూరి జగన్నాథ్ తెరకెక్కించి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అప్పట్లోనే రూ.15 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఇడియట్- రూ. 16 కోట్లు

పూరిజగన్నాథ్ రవితేజ కాంబినేషన్లో వచ్చిన ఇడియట్ మూవీ రూ. 16 కోట్లు కలెక్ట్ చేసింది

ఇవి కూడా చదవండి: