Gruhalakshmi: అక్టోబర్ 27 ఎపిసోడ్ లో ఓకే గదిలో సామ్రాట్, తులసి!
ఎందుకు నాకే అన్ని బాధలు పాటలు కానీ పాడుతుందా? అని కంగారుపెట్టేసింది. కానీ అలాంటి మంతనాలు చేయకుండా..‘నాకు తెలిసిన వైద్యం చేస్తాను.. నుదిటిపై తడి బట్ట పెడుతుంది.
Gruhalakshmi Today: నేటి గృహలక్ష్మీ ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. సామ్రాట్, తులసితో బాగా ఎంజాయ్ చేసీ కళ్లు తిరిగిపడిపోతాడు. బెడ్ రూంలో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. తెల్లారేసరికి సామ్రాట్‌కి బాగా జ్వరం వస్తుంది. అది గమనించిన తులసి కంగారు పడిపోతూ, సామ్రాట్ నుదిటి పై చేయి వేసి అలాగే షాక్ అయిపోతుంది. దేవుడు ముందు కూర్చుని చేతిలో హారతి పెట్టి, ఉన్నావా? దేవుడా, ఎందుకు నాకే అన్ని బాధలు పాటలు కానీ పాడుతుందా? అని కంగారుపెట్టేసింది. కానీ అలాంటి మంతనాలు చేయకుండా, నాకు తెలిసిన వైద్యం చేస్తాను. నుదిటిపై తడి బట్ట పెడుతుంది.
సామ్రాట్ ను లేపి, కషాయం తాగమని చెబుతుంది. ఇదేం ఏం కర్మరా బాబు. తులసి చేత్తో విషం ఇచ్చిన నవ్వుతూ తాగేయడానికి రెడీగా ఉన్న సామ్రాట్, తులసి తాగు అనగానే మాట కాదనకుండా కషాయం తాగేస్తాడు. ఈ ఒక్క స్పూన్ అండి ఇంక అయిపోయింది, అయిపోయింది అంటూ మాటలు చెప్పుకుంటూ సామ్రాట్‌తో కషాయం మొత్తం తాగిస్తుంది. ఆ తరువాత మన హీరో గారూ నిద్రలోకి జారి పోతారు. తులసి గారూ, తులసి గారూ అంటూ కలవరిస్తుంటాడు. అప్పుడు తులసి నేను ‘మీ పక్కనే ఉన్నాను చెప్పండి’ అని తులసి అంటున్నా, వినిపించుకోకుండా తులసి గారూ.. తులసి గారూ అంటూ కలవరిస్తూనే ఉంటాడు సామ్రాట్.