iPhone 17 Pro Leak: ఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఫీచర్స్ లీక్..!
iPhone 17 Pro Leak: ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు త్వరలో లాంచ్ కానున్నాయి.

యాపిల్ ప్రతేడాది తన కొత్త మోడల్‌ను విడుదల చేస్తుంది


ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ గురించి సమాచారం బయటకు వచ్చింది


దీనిని సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టవచ్చు


దీనికి ముందే, ఐఫోన్ 17 సిరీస్ గురించి సమాచారం లీక్ అయింది


A19 Pro SoC తో ఐఫోన్ 17 ప్రో సిరీస్ ఉండవచ్చు


A19 ప్రో SoC ప్రాసెసర్ ఉండవచ్చు


యాపిల్ ఇంకా ఈ ప్రాసెసర్ ను ప్రకటించలేదు


iPhone 17 Air కూడా త్వరలో రావచ్చు
