Nothing Phone 3: మూడె కెమెరాలతో నథింగ్ ఫోన్ 3
Nothing Phone 3: ఫ్లాగ్‌షిప్ నథింగ్ ఫోన్ 3 జూలై 3, 2025న లాంచ్ అవుతుంది. దీనిలో మూడు కెమెరాలు ఉంటాయి.

నథింగ్ ఫోన్ 3 లాంచ్ కానుంది


ఫోన్ జూలైలో లాంచ్ అవుతుంది


2023లో కంపెనీ ఫోన్ 2ని విడుదల చేసింది


గత నెలలో నథింగ్ ప్రపంచవ్యాప్తంగా ఫోన్ (3a) సిరీస్‌ను ప్రారంభించింది


దాదాపు రూ. 90,000 కు లభిస్తుంది


డిజైన్‌లో ఒక పెద్ద అప్‌గ్రేడ్ కనిపిస్తుంది


వెనుక భాగంలో ఐకానిక్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ఉంటుంది


మూడు కెమెరాలు 50MPగా ఉంటాయి
