Google Pixel 9: స్మార్ట్‌ఫోన్‌పై రూ.12 వేలు డిస్కౌంట్
Google Pixel 9: గూగుల్ పిక్సెల్ 9పై ఫ్లిప్‌కార్ట్ రూ.12,000 డిస్కౌంట్ ప్రకటించింది.

గూగుల్ పిక్సెల్ 9పై భారీ డిస్కైంట్


రూ.12,000 వరకు డిస్కౌంట్


ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే


మొబైల్‌ను రూ. 79,999 ప్రారంభ ధరకు విడుదల చేశారు


ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 5000 ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తుంది


EMI లావాదేవీలపై నేరుగా రూ. 7,000 అదనపు తగ్గింపును పొందచ్చు


ఫోన్‌పై మొత్తం రూ.12,000 ఆదా చేస్తారు


ఫోన్ ధర వెబ్‌సైట్‌లో రూ. 74,999 కు మారింది
