OnePlus 13s: వన్‌ప్లస్ నుంచి బుడ్డ ఫోన్..!
OnePlus 13s: వన్‌ప్లస్ 13 ఎస్ త్వరలో లాంచ్ కానుంది. దీని ధర సుమారు రూ.50,000 కావచ్చు.

OnePlus 13s త్వరలో లాంచ్ లాంచ్ కానుంది


జూన్ 2025లో భారతదేశంలోకి ప్రవేశించవచ్చు


దీని ధర సుమారు రూ.50,000 కావచ్చు


స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది


కొత్త “ప్లస్ కీ” బటన్ కూడా ఉంది.


డిజైన్ ఖచ్చితంగా కాంపాక్ట్‌గా ఉంటుంది


ఇందులో హై-ఎండ్ పెర్ఫార్మెన్స్, శక్తివంతమైన కెమెరా సెటప్ ఉంటుంది


ఐఫోన్ 16e కి గట్టి పోటీని ఇస్తుంది
