Home / వీక్లీ ట్రెండ్స్
తన తాజా చిత్రం కాంతారా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన తర్వాత, నటుడు రిషబ్ శెట్టి మళ్లీ పెద్ద తెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు.నటుడు తన నటనతో కనడ్డ ప్రేక్షకులనే కాకుండా హిందీ ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు.
ఈ నెల 20వ చైనీస్ మార్కెట్‌లో ఐకూ నియో 7 స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టనుంది .ఇప్పటికే వివో చైనా వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.కాగా, ఇండియాలోనూ త్వరలో ఐకూ నియో 7 విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.
నటి నయనతార మరియు దర్శకుడు విఘ్నేష్ శివన్ కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.
తెలుగు చలన చిత్రసీమలో అగ్ర కధా నాయకుల నడుమ విభన్న కధలతో, సాహస చిత్రాల దర్శకుడిగా పేరొందిన క్రిష్ జాగర్లమూడి మరో భారీ సినిమా హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ వర్క్ షాపు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది
ప్రపంచంలోని మొట్టమొదటి క్లోన్ చేయబడిన వైల్డ్ ఆర్కిటిక్ తోడేలును బీజింగ్‌కు చెందిన సినోజీన్ బయోటెక్నాలజీ వీడియోలో ప్రదర్శించింది.
మెదటి వారం జరిగిన అన్ని సన్నివేశాలను మనతో మరియు బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ తోనూ ముచ్చటించడానికి హోస్ట్ నాగ్ వచ్చేశారు. ఎలిమినేషన్ నుంచి ఇద్దరిని సేఫ్ చేశారు. మరి ఆ ఇద్దరు ఎవరు.. నాగార్జున బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చెప్పిన సలహాలేంటో చూసేద్దామా..
ఓనం పండుగకు ముందు వారంలో కేరళీయులు రూ. 624 కోట్ల విలువైన ఆల్కహాల్‌ను తాగేసారు. దీనితో రాష్ట్రంలో అత్యధిక మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. 2021లో రూ.529 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది.
దుబాయ్ అన్ని విలాసవంతమైన వస్తువులకు అంతిమ గమ్యస్థానంగా ఉంది. జత్వరలో ఇక్కడ ఒక భారీ చంద్రుని ఆకారపు రిసార్ట్ దాని వైభోగాన్ని మరింత పెంచుతుంది.
పాత కాలం నుంచి బియ్యపు నీరు వల్ల మన ముఖానికి అనేక ప్రయోజనాలున్నాయని చెబుతుంటారు. ఇప్పుడున్న సమాజంలో చాలా మంది అమ్మాయిలు అందం గురించి ఆందోళన పడుతుంటారు. చాలా కాలం నుంచి అమ్మాయిలు బియ్యం నీటిని వాడుతున్నారు.
యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'ఒకే ఒక జీవితం'. అయితే చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రమోషన్స్ ను వేగంగా చేపడుతుంది. దీనిలో భాగంగా టాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ షో వేశారు. మూవీ చూసిన టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున థియేటర్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారంటా... తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఏడ్చేశానని ఆయన తెలిపారు.