Home / వీక్లీ ట్రెండ్స్
CM Revanth Reddy To Inaugurate 1000 Cr Coca Cola Green Field Plant: సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్‌లో రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన కోకాకోలా కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రులతో కలిసి కంపెనీ ప్రాంగణంలో తిరిగారు. ఈ మేరకు కంపెనీలో పలు వివరాలను తెలుసుకున్నారు. ప్రధానంగా శీతల పానీయం ఏ విధంగా తయారు చేస్తారనే విషయాన్ని అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అయితే, నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది […]
Smart Watches: ఇప్పుడంతా స్మార్ట్ యుగం నడుస్తుంది. చేతిలో స్మార్ట్ ఫోన్, ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంటే సరిపోదు. చేతికి స్మార్ట్ వాచ్ కూడా ఉండి తీరాలంటున్నారు ఇప్పుడున్న యువత. అప్పుడే అప్డేటెడ్గా ఉన్నట్టు అంటున్నారు.
Turmeric: భారతీయుల ఆహారంలో పసుపు ఒక భాగం. కూరల్లో ఉపయోగించడం నుండి ఔషధాలు బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీల వరకు వివిధ రూపాల్లో దీనిని రోజువారి ఆహారంలో ఒక భాగంగా ఉపయోగిస్తారు.
ఎండలో, ఇసుకలో విశ్రాంతి తీసుకోవడానికి మరియు చల్లని బీరును ఆస్వాదించడానికి, పాండిచ్చేరి చాలా కాలంగా ఇష్టమైన పర్యాటక కేంద్రంగా ఉంది. ఈ నగరం యొక్క పర్యాటకాన్ని విస్తరించే ప్రయత్నంలో, కాటమరాన్ బ్రూయింగ్ కో. పట్టణాన్ని అన్వేషించే పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించే 'బీర్ బస్'ను ప్రారంభించింది.
ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పుష్ప మానియా ఆవరించింది. పుష్ప-2 టీజర్ విడుదలతో నెట్టింట పుష్పరాజ్ పేరు హోరెత్తుతుంది. ఎటు చూసిన పుష్ప పుష్ప.. వేర్ ఈజ్ పుష్ప నేమ్ అండ్ సీన్స్ నెట్టింట వీరంగం సృష్టిస్తున్నాయి.
పల్లె జనం బంధం అనుబంధాల కలయికతో ఇటీవల థియేటర్లలోకి వచ్చిన సినిమా బలగం. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేస్తోంది. ఓ పక్క ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నా కూడా ఈ సినిమా కోసం ప్రజలు థియేటర్లకు ముందు కిక్రిరిసిపోతున్నారంటేనే ఈ మూవీ ప్రజల్లో ఎంతటి ప్రభావం చూపిందో తెలుసుకోవచ్చు.
టాలీవుడ్ కా బాప్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు అటు రాజకీయాలను ఏకతాటిపై నడిపిస్తూ ప్రజల్లో అమితమైన అభిమానాన్ని సంపాదించుకున్నారు.
షారుక్ ఖాన్ ఇటీవల మక్కాను సందర్శించి అక్కడి సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న జమ్మూలోని మాతా వైష్ణో దేవి ఆలయాన్ని ఈ హీరో సందర్శించారు. ప్రస్తుతం వైష్ణో దేవి ఆలయం వద్ద ఎస్సార్కే ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
వన్షిక (Vanshika) బ్రేకప్ వీడియో ఇప్పుడు ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. డిసెంబర్ 8వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు చండీగఢ్‌కు చెందిన @hajarkagalwa అనే యూజర్ ఇషా పేరుతో ఈ వీడియోను పోస్ట్ చేశారు. వీడియో పోస్ట్ అయిన కొన్ని గంటల్లోనే ఇది వైరల్ అయ్యింది. వేలాది మంది ఈ వీడియోను రీట్వీట్ చేశారు. 15 లక్షల మంది వీడియో చూశారు. ‘ప్రాబబ్లీ ఫన్నీయెస్ట్ పోస్ట్ బ్రేకప్ క్రైయింగ్ సెషన్’ పేరుతో ఇషా ట్విటర్లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. నెట్‌ఫ్లిక్స్ ఇండియా కూడా దీనికి స్పందించింది.
తమ రెండు నెలల వార్షికోత్సవం అనంతరం తన ప్రియుడు ఆకాష్ తనతో విడిపోయిన తర్వాత వంశిక అనే యువతి ఎంత హృదయవిదారకంగా బాధపడుతుందో తన స్నేహితురాలితో వాయిస్ కాల్ ద్వారా పంచుకుంది. ఈ మొత్తం కాల్ ని మరొకరు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేశారు. దానితో ఇప్పుడు వంశిక బ్రేకప్ స్టోరీ కాస్త తెగ ట్రెండ్ అవుతుంది. తన లవ్ జర్నీలో జరిగిన రోజూ సన్నివేశాలను ఆమె కన్నీటి పర్యంతం అవుతూ తన ఫ్రెండ్‌తో చెప్పుకొచ్చింది.