Home / vishwambhara movie
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వశిష్ట దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.ఈ చిత్రంలో చిరు సరసన త్రిష నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఏడాదిలోనే విశ్వంభర సందడి చేయడానికి రెడీ అవుతుంది. బింబిసార సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన వశిష్ట.. మొదటి సినిమాతోనే […]
Vishwambhara Rama Rama Lyrical Song Out Now : విశ్వంభర మూవీ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో ‘బింబిసార’ ఫేం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి నేడు రామ రామ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీం ప్రకటించింది. చెప్పినట్టుగా శనివారం ఫుల్ సాంగ్‌ని వదిలింది మూవీ టీం. ఏప్రిల్ 12 హనుమాజ్ జయంతి సందర్భంగా విశ్వంభర ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్ చేసిన ఫ్యాన్స్ ఉత్సవాలను రెట్టింపు చేసింది […]
Vishwambhara Rama Rama Song Promo: విశ్వంభర మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్పూ మూవీ టీం అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘బింబిసార’ ఫేం వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. చివరిలో ఓ సాంగ్ షూటింగ్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు చివరి షూటింగ్ షెడ్యూల్‌ని జరుపుకుంటుంది ఈ సినిమా. అయితే ఇప్పటి వరకు విశ్వంభర నుంచి ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో అప్డేట్ […]
Vishwambhara First Single Update: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. సోషియో ఫాంటసిగా రూపొందుతున్న ఈ సినిమాలో చిరు ఆంజనేయ భక్తుడిగా కనిపించనున్నాడు. ఇక ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా తరచూ వాయిదా పడుతూ వస్తోంది. ఎప్పుడో సంక్రాంతికి రావాల్సిన ‘విశ్వంభర’ షూటింగ్ ఆలస్యం వల్ల వాయిదా పడింది. ఇప్పటి వరకు కొత్త […]
Vishwambhara Team Follows Indra Sentiment: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బింబిసార వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వశిష్ట తెరకెక్కిస్తున్న చిత్రమిది. పైగా మెగాస్టార్ కథానాయకుడిగా నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో విశ్వంభర రిలీజ్ డేట్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి నుంచి […]
Chiranjeevi: ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అందం ఉన్నన్నిరోజులే అవకాశాలు ఉంటాయి. అది హీరోయిన్లకు మాత్రమే కాదు. హీరోలకు కూడా వర్తిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. ఆయన వయస్సు ప్రస్తుతం 69 సంవత్సరాలు. సాధారణంగా ఈ వయస్సువారు ఎలా ఉంటారో అందరికీ తెల్సిందే. కానీ ఇండస్ట్రీలో ఉన్న తెలుగు హీరోలకు మాత్రం వయస్సు వెనక్కి వెళ్తుందా.. ? అనిపిస్తూ ఉంటుంది. చిరంజీవి మాత్రం కాదు.. నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, […]
Sreeleela: అందాల భామ శ్రీలీల.. విశ్వంభర సెట్ లో సందడి చేసింది. నిన్న మహిళా దినోత్సవం రోజున ఆమె విశ్వంభర సెట్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక శ్రీలీల రావడంతో చిరంజీవి ఆమెను ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. శ్రీలీలకు వెండివర్ణంతో కూడిన ఒక శంఖాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్నీ శ్రీలీల తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ” ఓజీతో నేను. వెండితెరపై మనం ఎంతగానో ఆదరించే మన శంకర్ దాదా […]