Home / vishnupriya bhimeneni
Vishnupriya: అందాల హాట్ యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోవే పోరా అనే షో ద్వారా పరిచయమైన విష్ణుప్రియ.. వరుస అవకాశాలను అందుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపుతోనే బిగ్ బాస్ సీజన్ 8 కి కూడా వెళ్ళింది. అక్కడ ఆమె గేమ్ తో కాకపోయినా పృథ్వీశెట్టితో ప్రేమాయణం నడిపి మరింత ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ తరువాత విష్ణుప్రియ సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. మద్యమద్యలో టీవీ షోస్ […]
Anchor Vishnu Priya Approch High Court: యంకర్ విష్ణు ప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. బెట్టింగ్ యాప్ కేసులో తాజాగా ఆమె హైకోర్టులో పిటిషన్ వేసినట్టు సమాచారం. కొద్దిరోజులుగా రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు సంచలనంగా మారింది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన పలువురు సినీ,టీవీ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్లు, యూట్యూబర్లపై పంజాగుట్ట, మియాపూర్ పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. రానా, విజయ్ దేవరకొండలపై కూడా కేసు ఇందులో హీరో రానా, […]
Vishnupriya Bhimeneni Shared a Shocking Post: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌ని పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. దీంతో యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న వారిపై జులుం విధిస్తుంది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ వ్యవహరం సంచలనంగా మారింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కి పాల్పడిన సినీ,టీవీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లపై కేసులు నమోదు చేసింది. 25 మందిపై కేసు ఇందులో బిగ్‌బాస్ ఫేం, యాంకర్ విష్ణుప్రియ, రితూ చౌదరి, టెస్టీ తేజ, యూట్యూబర్ హర్షసాయి, […]
Vishnupriya Investigation Over in Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు రోజురోజుకు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో బిగ్‌బాస్ భామ, యాంకర్ విష్ణు ప్రియ పోలీసుల విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. తన అడ్వకేట్‌తో కలిసి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు వచ్చింది. కాసేపటికి క్రితమే ఆమె విచారణ పూర్తయ్యింది. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ విచారణలో విష్ణుప్రియ కీలక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. 15 బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఈ […]
Vishnupriya Attends Panjagutta Police Station: బెట్టింగ్ యాప్ వ్యవహరంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన యూట్యూబర్స్, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయేన్సర్లపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దాదాపు 11 మందిపై పంజాగుట్ట పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇందులో నటి, యాంకర్ విష్ణుప్రియ కూడా ఉంది. విచారణకు ఆదేశిస్తూ పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు విష్ణుప్రియ తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వచ్చింది. గురువారం […]
Vishnupriya and Tasty Teja Gets Police Notice: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్లు పోలీసులు షాకిచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు సహా 11 మందిపై తాజాగా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో బిగ్‌బాస్ విష్ణు ప్రియ, శ్యామల, టేస్టీ తేజ, నటి రితూ చౌదరి, సుప్రీతతో పాటు యూట్యూబర్లు వైవా హర్ష, సన్నీ యాదవ్, అజయ్, సుధీర్, అజయ్ […]