Home / Vastu tips
హిందూ మత ఆచారం ప్రకారం.. లక్ష్మీదేవికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. లక్ష్మి దేవీ నివాసం ఉండే చోట ఎవ్వరికీ, ఎలాంటి కష్టం ఉండదని చెబుతుంటారు. లక్ష్మీ దేవి కటాక్షం ఉంటే జీవితంలో ఏ వెలితి లేకుండా సకల సౌకర్యాలు సమకూరుతాయని హిందూ ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. దాంతో ప్రతి ఒక్కరూ ధన లక్ష్మీ ఆశీస్సులు కావాలని..
పేద, ధనిక తార తమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడేది పొట్టకూటి కోసమే. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటుంటారు. తీసుకునే ఆహారం ప్రాణప్రదమైంది. సాక్షాత్తు అన్నపూర్ణ స్వరూపం. తినే తిండికి సరైన గౌరవం ఇవ్వకపోతే దాని వల్ల అందాల్సిన పోషణ అందదని శాస్త్రం చెబుతోంది. ఆకలి కటిక పేదకైనా, కోటీశ్వరుడికైనా ఒకటే పెద్దలు చెబుతూ ఉండేది అందుకే.
మనం నిద్ర లేచిన సాధారణంగా చేసే పని ఏంటంటే.. మనకి బాగా నచ్చిన వాళ్ళ ముఖం చూస్తాం. లేదా కొంతమంది తమ చేతులను చూసుకొని ప్రార్ధించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే నిద్ర లేచిన వెంటనే వాస్తు ప్రకారం వీటిని చూస్తే చాలా మంచిది అని వాస్తు పండితులు అంటున్నారు.
హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి మణహి ప్రాముఖ్యత ఉంది. ఇల్లు, భవన నిర్మాణంలో కానీ ఏ దిశలో ఏది ఉంచాలని విషయంలో కానీ ప్రతి ఒక్కరూ వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. అయితే ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అయ్యే వారి కోసం కూడా వాస్తు శాస్త్రంలో వారికి ఉపయోగపడే విధంగా పలు అంశాలు ఉన్నాయి.
డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆ డబ్బు సంపాదనకు పలు మార్గాలు ఉన్నప్పటికీ ఎక్కువ మంది మాత్రం ఉద్యోగం చేయడానికి ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఉద్యోగ జీవితం అంటే.. ఉరుకులు పరుగులతో.. ఒత్తిడి, శ్రమ కలగలిపి ప్రశాంతతకు దూడరం అవుతున్నారు. కాగా ఒత్తిడి లేకుండా మానసికంగా ప్రశాంతంగా ఉంటూ,
హిందువుల్లో తులసి మొక్క చాలా ముఖ్యమైన పవిత్ర దైవిక మొక్క. తులసి ఎక్కడ ఉంటుందో అక్కడ సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయని నమ్ముతారు. తులసి మొక్క విషయంలో చాలా నియమాలు ఉంటాయి. వీటిని నిష్టగా ఆచరించాల్సిన అవసరం ఉంటుంది. తులసి మనకు పూజనీయమైన మొక్క. ఈ మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. విష్ణు ఆరాధనలో తులసి దళాలకు ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది.
ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు కావచ్చు.. పని ఒత్తిడి, అలవాట్లు.. ఇలా పలు కారణాల రీత్యా నిద్ర లేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో కూడా ఎక్కువ సేపు మొబైల్ ఫోన్ లను చూస్తూ నిద్రని డుమ్మా కొట్టేస్తున్నారు. కానీ మనిషికి ప్రశాంతమైన నిద్ర అవసరం.
ఇంటికి సంబంధించి దాదాపు ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలను పాటిస్తూ రావడం మన పూర్వీకుల నుంచి వస్తున్నదే. కేవలం శాస్త్రోక్తంగా కాకుండానే.. సైంటిఫిక్ గా కూడా వాస్తు నియమాలను పాటించడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ కలుగుతుందని రుజువు అవుతూ వస్తుంది.
సాధారణంగా ఇంట్లో మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. అయితే కొన్ని మొక్కలను సరైన దిశలో ఉంచినట్లయితే.. అవి మనకు అదృష్టాన్ని కలిగిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఆ మొక్కలను మంగళకరమైన మొక్కలు అంటారు.
సాధారణంగా మన రోజువారి జీవితంలో ఉద్యోగం విషయంలో కావొచ్చు, బయటి పనుల విషయంలో కావొచ్చు అప్పుడప్పుడు కొంచెం ఒత్తిడికి గురి అయ్యి మనశ్శాంతిని కోల్పోతూ ఉంటాం. కానీ బాయట ఎన్ని జరిగిన ఎవరైనా కోరుకునే విషయం ఏంటంటే ఇంట్లో మాత్రం ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో ఉండాలి అని.