Home / Vastu tips
పురాణాలు, శాస్త్రాల ప్రకారం తులసి మొక్కకి హిందూ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవికి ప్రతిరూపంలా తులసి మొక్కను భావించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక హిందూ మహిళలు ఉదయాన్నే లేచిన తర్వాత ఇంట్లోని తులసి మొక్కకు పూజ చేయడం గమనించవచ్చు.
భార్యాభర్తల బంధం అనేది ఎంతో అన్యోన్యమయింది. కలకలం సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటూ మూడు ముళ్ళ బంధంతో ఒక్కటి చేస్తారు. అయితే పెళ్లి తర్వాత ఆలుమగల మధ్య చిన్న చిన్న గోడవలు రావడం సహజమే.
మనలో చాలా మంది వాస్తును నమ్ముతుంటారు. ముఖ్యంగా ఇంట్లో బుద్ద విగ్రహాన్ని పెట్టుకుంటారు. ఐతే ఈ బుద్ద విగ్రహాన్ని మీరు ఇంట్లో ఏ చోట ఉంచుతున్నారనేది చాలా ముఖ్యం. బుద్ద విగ్రహాన్ని పట్టించుకోకుండా ఉంటే కలిసిరాదని చెబుతుంటారు.