Home / Vastu tips
ప్రతి మనిషి జీవితంలో అతి ముఖ్యమైన వాటిలో నిద్ర కూడా ఒకటి. భూమి మీద ఉండే ప్రతి జీవి తప్పకుండా మూడు విషయాలను పాటిస్తున్నారు. వాటిలో ఆకలి, నిద్ర, శృంగారం.. దీన్ని బట్టి అర్దం చేసుకోవచ్చు మనిషికి నిద్ర అనేది ఎంత అవసరమో.
మన భారతీయ పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే తులసి మొక్కకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ.. శ్రీ మహా విష్ణువుకు నైవేద్యంగా పెడతారు. ఇలా చేయడం వల్ల సంపద రెట్టింపు అవుతుందని కూడా చాలా మంది నమ్ముతారు.
ఇంటి ముందు అందమైన మొక్కలు ఉంటే.. ఇళ్లు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. అలాగే స్వచ్చమైన గాలిని కూడా అందిస్తాయి. అందం, ఆరోగ్యం మాత్రమే కాకుండా.. కొన్ని మొక్కలు వాస్తు ప్రకారం అదృష్టాన్ని కూడా అందిస్తాయి అని తెలుస్తుంది.
సాధారణంగా మన దేశంలో హిందూ సాంప్రదాయాలను ఎక్కువగా పాటించేవారు ఎక్కువగా ఉన్నారనే చెప్పాలి. కాగా హిందువులు వాస్తు శాస్త్రానికి ముఖ్య ప్రాముఖ్యతని ఇస్తూ ఉంటారు. ఇంటి నిర్మాణంలో, ఇంట్లో ఉండే వస్తువుల విషయంలో వాస్తు నియమాలను ఎక్కువగా పాటిస్తూ ఉంటాం.
పురాణాలు, శాస్త్రాల ప్రకారం తులసి మొక్కకి హిందూ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవికి ప్రతిరూపంలా తులసి మొక్కను భావించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక హిందూ మహిళలు ఉదయాన్నే లేచిన తర్వాత ఇంట్లోని తులసి మొక్కకు పూజ చేయడం గమనించవచ్చు.
భార్యాభర్తల బంధం అనేది ఎంతో అన్యోన్యమయింది. కలకలం సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటూ మూడు ముళ్ళ బంధంతో ఒక్కటి చేస్తారు. అయితే పెళ్లి తర్వాత ఆలుమగల మధ్య చిన్న చిన్న గోడవలు రావడం సహజమే.
మనలో చాలా మంది వాస్తును నమ్ముతుంటారు. ముఖ్యంగా ఇంట్లో బుద్ద విగ్రహాన్ని పెట్టుకుంటారు. ఐతే ఈ బుద్ద విగ్రహాన్ని మీరు ఇంట్లో ఏ చోట ఉంచుతున్నారనేది చాలా ముఖ్యం. బుద్ద విగ్రహాన్ని పట్టించుకోకుండా ఉంటే కలిసిరాదని చెబుతుంటారు.