Home / twitter
ట్విటర్ ను టేకోవర్ చేసుకున్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో నిర్ణయంతో అందరికీ షాక్ ఇచ్చారు.
ఎలోన్ మస్క్ ఎట్టకేలకు ట్విట్టర్ కు సీఈవో ను నియమించాడు. ఈ సీఈవో ఎవరో కాదు.. మస్క్ పెంపుడుకుక్క ఫ్లోకి షిబా ఇను. అంతకుముందు
Twitter Blue: ట్విటర్ ను కొనుగోలు చేసిన తర్వాత బిలియనీర్ ,టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారీగా మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్విటర్ బ్లూ టిక్ (Twitter Blue) సబ్ స్క్రిప్షన్ ను తీసుకొచ్చారు. ఇప్పటికే అమెరికా, కెనడా, యూకే, జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో అమలు లో ఉన్న ఈ సేవల్ని.. ఇపుడు భారత్ లో లాంచ్ చేసింది ట్విటర్. ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులు నెలకు రూ. 900 చెల్లిస్తే ఈ […]
ప్రస్తుత కాలంలో ఏది ఎప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుందో చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు తాజాగా ట్విట్టర్ లో #orey అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ గా మారింది. ఈ హ్యాష్ ట్యాగ్ ని గమనిస్తే అందులో ముఖ్యంగా మహేష్ బాబు, ప్రభాస్ అభిమానుల మధ్య ఫ్యాన్ వార జరుగుతుందని తెలుస్తుంది.
ఏపీ సీం జగన్ రెడ్డి పై బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ ఫైర్ అయ్యారు. దీనికి కారణం ఏంటంటే.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు రావడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తెలుగు జెండాను ప్రపంచానికి ఆదర్శంగా చూపించారని..
సైబర్-సెక్యూరిటీ పరిశోధకులు 200 మిలియన్లకు పైగా ట్విట్టర్ వినియోగదారులతో కూడిన డేటాను హ్యాకర్లు దొంగిలించారని పేర్కొన్నారు.
ట్విట్టర్ నుంచి ఒక వివాదం ముగిసేలోపే మరొకటి వెలుగులోకి వస్తోంది. తాజాగా ట్విట్టర్ హెడ్ ఆఫీసు అద్దె కట్టట్లేదంటూ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన కొలంబియా రెయిత్ కంపెనీ కోర్టు కెక్కింది.
మస్క్ మరో కంపెనీని కూడా కొనెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్టు తెస్తోంది. మరి ఆ కంపెనీ ఏంటి దానిని ఎందుకు మస్క్ సొంతం చేసుకోవాలనుకుంటున్నారో ఓ సారి చూసేద్దాం.
తాజాగా గురువారం నాడు ఈ ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ ఫాం అయిన ట్విట్టర్ పలువురు జర్నలిస్టుల ఖాతాలను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు మస్క్.
మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ నకిలీ ఖాతాలను నిరోధించడానికి ధృవీకరించబడిన బ్లూ టిక్ పొందడానికి ఫోన్ ధృవీకరణ అవసరమని తెలిపింది.