Home / tollywood
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సీతా రామం చిత్రానికి మంచి హిట్ టాక్ వచ్చింది. దీనితో ఈ చిత్రం మొత్తం వీకెండ్ లో రూ.24.20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
జూలై నెల తెలుగు చిత్ర పరిశ్రమకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద అసలు వర్కవుట్ కాలేదు. పక్కా కమర్షియల్, హ్యాపీ బర్త్డే, ది వారియర్, థాంక్యూ, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలను ప్రేక్షకులు తిరస్కరించారు. అయితే శుక్రవారం విడుదలయిన రెండు చిత్రాలకు మంచి మౌత్ టాక్
అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11న దేశవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ఇప్పటికే చాలా మంది ఈ సినిమాను బహిష్కరించాలని కోరుతున్నారు. #BoycottLalSinghChaddha గతంలో అమీర్ ఖాన్ చేసిన ఆరోపించిన దేశ వ్యతిరేక వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
హీరో కంటే విభిన్నమైన నటుడిగా పేరు తెచ్చుకుంటున్న అడవి శేష్ త్వరలో హిట్ 2 సినిమా తో మన ముందుకు రబోతున్నాడు.షెడ్యూల్ ప్రకారం హిట్ 2 సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి అవ్వాల్సింది కాని అడవి శేష్ బిజీగా ఉండటం వల్ల ఆలస్యం అవుతుంది. మేజర్ సినిమా ప్రమోషన్ కోసం దేశ వ్యాప్తంగా తిరుగుతున్న నాకు కాస్త బ్రేక్ కావాలని అంటున్నారు.
హీరో శ్రీవిష్ణు డెంగ్యూ జ్వరంతో అస్వస్థతకు గురయ్యాడు. దీనితో అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.ప్రస్తుతం శ్రీవిష్ణుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరో రెండు రోజుల్లో విష్ణు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని సన్నిహితులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలకు ఈ పురస్కారాలను ప్రకటించింది. ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడగా 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు వరించాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన కలర్ ఫొటో ఎంపికైంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో నటించిన లైగర్ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరు సోషల్ మీడియా వేదికగా లైగర్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ను బట్టి చూస్తే, విజయ్ దేవరకొండ బాక్సర్ గా, టెంపర్ ఉన్న క్యారెక్టర్. నత్తితో, టోన్డ్ బాడీతో, బాక్సింగ్ కింగ్ లా
సింగర్ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకున్నారు. ఒకపరి కొకపరి వయ్యారమై అనే అన్నమయ్య కీర్తనపై చేసిన వీడియో వివాదస్పదమవుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి పై అన్నమయ్య రచించిన కీర్తనను అసభ్యకర భంగిమలతో వీడియో షూట్ చేయడాన్ని అన్నమయ్య వంశస్థులు హరి నారాయణ ఆచార్యులు తప్పు పట్టారు. కలియుగ దైవం వేంకటేశ్వరునిపై
రామ్గోపాల్ వర్మ రూపొందించిన లడ్కి సినిమాను నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. పూజా భలేకర్ మెయిన్ లీడ్ పోషించిన ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. ఈ విషయమై నిర్మాత కె. శేఖర్ రాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఈ నోటీసులు
"రాపో" గా మారిన రామ్ పోతినేని .