Home / tollywood
యంగ్ హీరో నిఖిల్ నటించినకార్తికేయ 2 శనివారం విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.పరిమిత స్క్రీన్లలో విడుదలైనప్పటికీ, కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ప్రేక్షకుల నుండి సానుకూల మౌత్ టాక్‌ను చూసిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక స్క్రీన్లు పెరుగుతున్నాయి.
డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం సీక్వెల్ కు శ్రీకారం చుట్టాడు. షూటింగ్ అతి త్వరలో ప్రారంభమవుతుంది. సిద్ధు నటీనటులు, సిబ్బందిలో మార్పులు చేసాడు.
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా కంపోజింగ్ చేయకపోయినా సినిమాల్లో నటిస్తూ లైమ్‌లైట్‌లో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో కోటి సెహరి చిత్రం
సూపర్ స్టార్ మహేష్ బాబు 47వ పుట్టినరోజు సందర్బంగా . అతని ఆల్-టైమ్ సూపర్ హిట్ చిత్రం పోకిరి మళ్లీ రిలీజ్ అయింది. 9వ తేదీ సాయంత్రం ప్రపంచవ్యాప్తంగా 375 కంటే ఎక్కువ షోలు ప్రదర్శించబడ్డాయి. ఈ చిత్రం 1.73 కోట్ల రూపాయల భారీ వసూళ్లను వసూలు చేసింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- శంకర్ ల కాంబోలో వస్తున్న సినిమా రూపొందుతున్న సినిమాకు దిల్ రాజు నిర్మాత. RC15 గా పిలవబడే ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి అప్ డేట్ రాకపోవడంపై మెగా అభిమానులు అసహనానికి గురవుతున్నారు.
కింగ్ నాగార్జున ది ఘోస్ట్, బ్రహ్మాస్త్ర చిత్రాల షూటింగులను పూర్తి చేశారు. ప్రస్తుతం నాగార్జున స్క్రిప్ట్‌లు వింటున్నాడు . అతన మోహన్ రాజా దర్శకత్వంలో తన 100వ చిత్రానికి సంతకం చేసాడు ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని కూడా కీలక పాత్రలో ఉన్నాడు.
హీరో శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సెప్టెంబర్ 9న రిలీజవుతోంది. ఈ చిత్రం ద్వారా శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇది శర్వానంద్ కు 30 వచిత్రం కావడం విశేషం. ఇప్పటికే విడుదలయిన సినిమా టీజర్, అమ్మ పాట బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి తనను కలవాలనుకుంటున్న అభిమాని కోర్కె తీర్చడం తోపాటు అతనికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు భరోసా ఇచ్చి తన ఉదారతను, సేవాభావాన్ని మరోసారి చాటుకున్నారు చిరంజీవి. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామానికి చెందిన కొయ్య నాగరాజు
సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లోనే కాదు దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఆయన ఒకరు. అతను స్టార్ కిడ్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తనదైన నటనా నైపుణ్యంతో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సినిమా షూటింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, దీనికి తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ మద్దతు ఇచ్చింది. అయితే, చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీనటులు మరియు నిర్మాతలు కొందరు ఈ చర్యను వ్యతిరేకించారు.