Tollywood News: రంగ రంగ వైభవంగా నుంచి కొత్తగా లేదేంటి సాంగ్

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
Tollywood News: రంగ రంగ వైభవంగా నుంచి కొత్తగా లేదేంటి సాంగ్ live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home / tollywood

#tollywood

Tollywood: డబుల్ మీనింగ్ డైలాగులతో తమ్ముడిని ఆటపట్టించిన సాయి ధరమ్ తేజ్

Tollywood: డబుల్ మీనింగ్ డైలాగులతో తమ్ముడిని ఆటపట్టించిన సాయి ధరమ్ తేజ్

టాలీవుడ్ | August 31, 2022

హీరో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటించిన రంగ రంగ వైభవంగా సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు హైదరాబాద్లో నిర్వహించారు.

Ravanasura : రావణాసుర  నుంచి కొత్త అప్డేట్

Ravanasura : రావణాసుర నుంచి కొత్త అప్డేట్

టాలీవుడ్ | August 30, 2022

మాస్ మహారాజ రవి తేజ ప్రస్తుతం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘రావణాసుర’.ఈ సినిమా నుంచి ఒక ముఖ్యమయిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.ఈ సినిమా క్లయిమాక్స్‌ ఫైట్‌ భారీగా సెట్ వేశరని రవితేజ అభిమానులకు ఫుల్ పండగ చేసుకుంటారని టాలీవుడ్లో టాక్ నడుస్తుంది.

Gurthunda Seethakalam: సెప్టెంబర్ 23న వస్తున్న ’గుర్తుందా శీతాకాలం‘

Gurthunda Seethakalam: సెప్టెంబర్ 23న వస్తున్న ’గుర్తుందా శీతాకాలం‘

టాలీవుడ్ | August 30, 2022

నటుడు సత్యదేవ్ మరియు మిల్కీ బ్యూటీ తమన్నా తమ రాబోయే రొమాంటిక్ డ్రామా గుర్తుందా శీతాకాలం ద్వారా తెరపై కనిపించబోతున్నారు. సినీ అభిమానుల్లో మంచి బజ్ ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 23న థియేటర్లలోకి రానుంది. నిర్మాతలు ఈరోజు ఈ వార్తను ప్రకటించారు.

Theatre Releases This Week: ప్రేక్షకుల ముందుకు అరడజను పైగా చిత్రాలు

Theatre Releases This Week: ప్రేక్షకుల ముందుకు అరడజను పైగా చిత్రాలు

టాలీవుడ్ | August 30, 2022

టాలీవుడ్ లో ఈ వారం పలు చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ మధ్య కాలంలో బింబిసార, సీతా రామం, కార్తికేయ 2 వంటి హిట్ చిత్రాలను చూశాం. ఇటీవల విడుదలైన లైగర్ డిజాస్టర్‌గా మారడంతో, పై మూడు చిత్రాలు గత రెండు రోజుల్లో సంచలన బుకింగ్‌లను సాధించాయి.

Ram Charan: ’హీరో ‘ బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్

Ram Charan: ’హీరో ‘ బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్

టాలీవుడ్ | August 30, 2022

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్యాక్-టు-బ్యాక్ టీవీ వాణిజ్య ప్రకటనలు చేయడం ద్వారా పుష్ప క్రేజ్‌ను పూర్తిగా క్యాష్ చేసుకుంటున్నాడు. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ విషయాన్ని గ్రహించి ఇప్పుడు ప్రకటనలకు రెడీ అవుతున్నాడు.

Mahesh Babu: మహేష్ బాబుతో జీ తెలుగు మెగా డీల్

Mahesh Babu: మహేష్ బాబుతో జీ తెలుగు మెగా డీల్

టాలీవుడ్ | August 30, 2022

సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు సినిమాలలో అత్యధిక పారితోషికం పొందుతున్న నటులలో ఒకరు. మహేష్ గతేడాది నుంచి టీవీ ప్రమోషన్స్‌లో కూడా ఉన్నాడు. అతను ఇటీవల జీ తెలుగుతో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు మరియు అతనికి 9 కోట్లు చెల్లించినట్లు సమాచారం.

Sanchita Bashu: పవన్ కళ్యాణ్ వీరాభిమానికి సినిమా అవకాశం

Sanchita Bashu: పవన్ కళ్యాణ్ వీరాభిమానికి సినిమా అవకాశం

టాలీవుడ్ | August 30, 2022

సంచిత బషు మన అందరికీ పరిచయమున్న ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఒకప్పుడు సంచిత బషు టిక్ టాక్ వీడియోస్ తో పేరును, మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసింది. రీసెంటుగా ఈమె ఓ మీడియా చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

Tollywood: మహేశ్ 28 సినిమాలో కీలక పాత్రలో నటించనున్న హీరో తరుణ్

Tollywood: మహేశ్ 28 సినిమాలో కీలక పాత్రలో నటించనున్న హీరో తరుణ్

గాసిప్స్ | August 30, 2022

ప్రస్తుతం తరుణ్ గురించి ఒక వార్తా సోషల్ మెడియాలో తెగ హాల్ చల్ చేస్తుంది. తరుణ్ రీ ఎంట్రీ ఇస్తున్నారని అది కూడా కాంబినేషన్లో త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో రానున్నారని ఇలా అనేక వార్తలు వస్తున్నాయి.

Bala Krishna: గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా పై సుప్రీం కోర్టు నోటీసులు జారీ

Bala Krishna: గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా పై సుప్రీం కోర్టు నోటీసులు జారీ

టాలీవుడ్ | August 29, 2022

బాలకృష్ణ నటించిన సినిమా "గౌతమి పుత్రశాతకర్ణి" కు పెద్ద షాక్ ఇచ్చింది .నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాకు సుప్రీంకోర్టు నోటీసులు పంపించి నట్లు తెలిసిన సమాచారం.ఆయన నటించిన 100వ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాకు పన్ను తీసుకొని మరి కానీ టికెట్‌ రేట్లు మాత్రం అసలు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

Pawankalyan: పవర్ స్టార్ బర్త్ డే స్పెషల్ .. హరిహరవీరమల్లు  పోస్టర్

Pawankalyan: పవర్ స్టార్ బర్త్ డే స్పెషల్ .. హరిహరవీరమల్లు పోస్టర్

టాలీవుడ్ | August 29, 2022

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం హరి హర వీర మల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం. చాలా కాలం క్రితం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు, సెప్టెంబర్ 2న అభిమానుల కోసం కొత్త ప్రమోషనల్ మెటీరియల్‌ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

← 1 … 50 51 52 53 54 … 59 →

తాజా వార్తలు

మరిన్ని
  • POLYCET: ఏపీ పాలిసెట్ ఫలితాలు రిలీజ్.. ఇలా చెక్ చేసుకోండి

    May 14, 2025
  • Operation Sindoor : మధ్యప్రదేశ్ మంత్రిపై కేసు నమోదు చేయండి.. ఆ రాష్ట్ర డీజీపీకి హైకోర్టు ఆదేశం

    May 14, 2025
  • IMF: ఐఎంఎఫ్ నుంచి మరోసారి రుణం.. పండగ చేసుకుంటున్న పాక్

    May 14, 2025
  • Laya: బాలకృష్ణ కాలు తొక్కినందుకు.. సినిమాలో నుంచి తీయించేశాడు

    May 14, 2025
  • Andhra Pradesh: ఏలూరు జిల్లాలో విషాదం.. చెరువులో పడి ముగ్గురు యువకుల మృతి

    May 14, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam