Home / tollywood
"మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ " కు వ్యతిరేకంగా ఎవరైనా పోస్టులు పెట్టిన వారు అనర్హత అవుతారని వెల్లడించారు.
మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా అనగానే అభిమానుల్లో ఒక రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం అతడు. అయితే తాజా ప్రాజెక్టు పై మొదటి రోజు నుంచే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గాడ్ ఫాదర్ సక్సెస్ ని మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. గాడ్ ఫాదర్ చిత్రంలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ అతిధి పాత్రలో నటించారు.
హెబ్బాపటేల్ కుమారి 21ఎఫ్ సినిమాతో తెలుగు నాట గుర్తింపు తెచ్చుకుంది. తనదైన గ్లామర్ మరియు నటనతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది ఈ అందాల తార హెబ్బా పటేల్. తొలి సినిమాతోనే తన గ్లామర్, నటతో కుర్రకారును మెస్మరైజ్ చేసింది. ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా ఇలా పలు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ.
మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు వినని వారుండరు. భారత క్రికెట్ జట్టు సారధిగా అనేక రికార్డులు సృష్టించారు. కాగా ధోని తాజాగా నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దక్షిణాది హీరో,హీరోయిన్లతోనూ సినిమాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
తాజాగా మరో ట్వీటుతో ఉమైర్ సంధు వార్తల్లో నిలిచాడు. బ్రహ్మస్త్ర, PS 1 అనే రెండు సినిమాలు ఈ ఏడాది ఫేక్ కలెక్షన్లు, ఫేక్ బ్లాక్ బాస్టర్స్ కు పర్ఫెక్ట్ ఉదాహరణలు అంటూ ఉమైర్ సంధు కొత్త ట్వీట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
హైదరాబాద్ పోలీసులు చెబుతున్న వివరాలను బట్టి కొత్తగా మా ప్రయాణం అనే సినిమాతో ప్రియాంత్ రావు అనే వ్యక్తి తెలుగు హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రియాంత్ కు ఒక జూనియర్ ఆర్టిస్టుతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది దారితీసింది
యూత్ జనరేషన్ మారుతున్న కొద్దీ వాళ్ల అభిప్రాయాలు ఆలోచనలు మారుతుంటాయని అందుకే ఇప్పుడు రీ రిలీజ్ సినిమాలకు విశేషమైన స్పందన లభిస్తోందని ప్రముఖ దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ అన్నారు. మరియు కేసీఆర్ బయోపిక్ తీయాలని ఉందంటూ ఆయన తెలిపారు.
కింగ్ నాగార్జున అభిమానులు అతని 100 వ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ్ మాట్లాడుతూ నలుగురు దర్శకులతో చర్చలు జరుపుతున్నానని 100 వ చిత్రం త్వరలో ప్రకటించబడుతుందని తెలిపారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు తన పార్టీ కార్యక్రమాలతో కూడ తీరికలేకుండా ఉన్నారు. దర్శకుడు క్రిష్ యొక్క హరి హర వీర మల్లు షూట్‌ను తిరిగి ప్రారంభించడానికి పవన్ సిద్ధంగా ఉన్నారు.