Home / tollywood
#MEGA154 నుంచి తాజా అప్ డేట్ వచ్చింది. సినిమా గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీన్ని చూసి మెగాఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. గ్లింప్స్ అదిరిపోయిందని, బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫుల్ మాస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఆదిపురుష్ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చేప్తూ దర్శకుడు ఓం రౌత్ ఓ ట్వీట్ చేశాడు. మరియు ఆదిపురుష్ టీం నుంచి ప్రభాస్ రాముడి గెటప్ లో ఉన్న స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు.
యుగానికి ఒక్కడు, ఆవారా, ఊపిరి, ఖైదీ, ఖాఖీ, పొన్నియన్ సెల్వన్-1, సర్దార్ వంటి సినిమాలతో టాప్ హీరోగా కార్తి తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈయన చేసిన సినిమాలను విడుదల చేసి మంచి టాక్ సంపాదించుకున్నారు. కోలీవుడ్ మరియు టాలీవుడ్ లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న కార్తీ లేటెస్ట్ ఫొటోలు చూసేద్దాం
మార్వెల్ స్టూడియోస్ సమర్పణలో హాలీవుడ్ బ్లాక్ బస్టర్ అయిన బ్లాక్ పాంథర్ మూవీ అందరికీ సుపరిచితే. బ్లాక్ పాంథర్ మూవీ సీక్వెల్స్ లో ఒకటిగా తెరకెక్కుతున్న బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్ చిత్రం భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో నవంబర్ 11, 2022న థియేటర్లలో సందడి చెయ్యనుంది.
ఈ సంవత్సరం దసరాకు విడుదలయిన చిత్రాలలో స్వాతిముత్యం చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ఇది నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ కుమారుడు గణేష్ బెల్లంకొండ తొలిచిత్రం.
అఖండ సక్సెస్ తర్వాత నందమూరి బాలకృష్ణ దూసుకుపోతున్నారు. బాలయ్య తాజాగా తన రెమ్యూనరేషన్ పెంచేసినట్లు సమాచారం.
తన తాజా చిత్రం కాంతారా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన తర్వాత, నటుడు రిషబ్ శెట్టి మళ్లీ పెద్ద తెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు.నటుడు తన నటనతో కనడ్డ ప్రేక్షకులనే కాకుండా హిందీ ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ కు జపాన్ లో ఫ్యాన్స్ కొదవలేదనిపిస్తుంది. ఎన్టీఆర్ పై అక్కడి ప్రజలు ఎల్లలుదాటిన అభిమానాన్ని కనపరిచారు. దానితో ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.
అవును రిలేషన్లో ఉన్నానని ఐతే కొన్ని కారణాల వల్ల వాళ్ళకు బ్రేకప్ చెప్పిన తర్వాత ఎంతో బాధపడ్డానని, బ్రేకప్ చెప్పినప్పటికీ మనం మాత్రమే కాకుండా అటు వైపు వారు కూడా బాధ పడ్డారని ఆయన వెల్లడించారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రహీరోగా వెలుగొందుతున్న అజిత్‌కి బైక్‌పై ప్రయాణాలు చేయడం అంటే అమితమైన ఇష్టం. కాగా 81 రోజుల్లో 7 ఖండాలు, 62 దేశాలను చుట్టేలా ఓ సుదీర్ఘ బైక్ జర్నీకి అజిత్ ప్రణాళిక రూపొందిస్తున్నారట. దీని కోసం ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయట.