Home / Telangana News
సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తుంది. ఈ కాంప్లెక్స్ లో వస్త్ర దుకాణాలతో పాటు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు, కాల్ సెంటర్లు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఉంటాయి.
హైదరాబాద్ నగర వాసులకు ప్రభుత్వ అధికారులు ముఖ్య గమనిక చేస్తున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు నగర పరిధిలోని పలు ఏరియాల్లో మంచి నీటి సరఫరాకి నాథరాయం కలుగుతుందని కావున ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఒక పత్రిక ప్రకటనను రిలీజ్ చేశారు. కాగా ఇంతకీ విషయం ఏంటంటే.. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద నూతనంగా ట్రాక్ లైన్ ను నిర్మిస్తున్నారు.
హైదరాబాద్ హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన కిసాన్ అగ్రిషోలో పలువురు రైతులు వ్యవసాయ ఉత్పత్తిదారులు పాల్గొన్నారు. పుచ్చకు సంబంధించి పలు రకాల వెరైటీల సీడ్స్ ప్రదర్శించారు.
సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో సమస్యలపై ఎల్ఎల్బీ విద్యార్థి మణిదీప్ హైకోర్టుకు లేఖ రాశాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 3, 4 తేదీల్లో జరగనున్న “గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్”కు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఈ సమ్మిట్ నిర్వహించనున్నారు.
తెలంగాణలో ఎంసెట్-2023 షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ కు సంబంధించి నోటిఫికేషన్ ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు.
హైదరాబాద్ మారేడ్‌పల్లి స్మశాన వాటికలో ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికార లాంఛనాలు లేకుండానే సాయన్న అంత్యక్రియలు జరిగాయి
ఢిల్లీ మద్యం కుంభకోణం ఉచ్చు తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు బిగుసుకుంటోంది. మొదట ఆరోపణలే అనుకున్నా ఇప్పుడు ఆధారాలు కూడా బయటకు వస్తున్నాయి.
హైదరాబాద్ లోని ఓ ప్రముఖ థియేటర్లో ఈరోజు బాలకృష్ణ అభిమానుల్లో ఓ తాత చేసిన సందడి సోషల్ మీడియాలో ఇప్పుడు హైలైట్ గా మారింది. బాలయ్య పాటకు అదిరిపోయే రేంజ్ లో థియేటర్లోనే స్టెప్పులు వేసి రచ్చ రచ్చ చేశాడు. ఆ పెద్దాయన డాన్స్ వీస్తూంటే యూత్ అంతా ఆయనను సపోర్ట్ చేస్తూ ఈలలు, కేకలు వేస్తూ సందడి చేశారు.
Telangana New Cs: రాష్ట్ర నూతన సీఎస్ గా ఎవరు నియమితులవుతారనే విషయానికి తెరపడింది. ప్రభుత్వ నూతన సీఎస్ గా శాంతి కుమారిని నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి అటవీశాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నూతన సీఎస్ గా బాధ్యతలు తీసుకున్న ఆమె.. సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా శాంతి కుమారికి కేసీఆర్ అభినందనలు తెలియజేశారు. అమెరికాలో చదువు అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసిన […]