Home / Telangana News
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.
బయట ఎండల దెబ్బకు అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లడం లేదు. దీంతో రోడ్లపై రద్దీ కూడా తగ్గింది. ఎండలకు తోడు వడగాలుల తీవ్రత కూడా పెరిగింది. దీంతొ ఎండ వేడిమి నుంచి రిలీఫ్ కోసం జనాలు కూల్ డ్రింక్స్ ను ఆశ్రయిస్తున్నారు. మరో వైపు రాష్ట్రంలో ఎండల తీవ్రతతో బీర్ల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఏ రాష్ట్రంలో నైనా అక్కడి పరిస్థితుల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని.. కర్ణాటకలో బీజేపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదన్నారు.
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తనయుడు ఆర్చిష్మాన్ సివిల్ ఇంజనీరింగ్ లో పట్టా అందుకున్నారు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తాజాగా నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.
మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేబినేట్ హోదాతో కూడిన తన ప్రధాన సలహాదారుడిగా సోమేశ్ కుమార్ ను నియమించుకున్నారు.
నగరంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే వారి కోసం టీ 24 టికెట్‌ను ఇటీవల ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ టికెట్ తీసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు
తెలంగాణలో మ్యూజిక్ స్కూల్, సంగీత యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. పిల్లలకు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ విద్య మాత్రమే కాకుండా
భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. కేపీహెచ్‌బీ, ప్రగతినగర్, కూకట్పల్లి, దుండిగల్, హైదర్‌నగర్, నిజాంపేట,