Home / Ram Pothineni
ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు సంజయ్ దత్. ఆ తర్వాత పలు కేసుల్లో జైలుకి వెళ్లి వచ్చి కొన్నాళ్ళు సినిమాలకి దూరంగా ఉన్నారు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ ని విలన్ గా అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇస్తూ స్టార్ హీరోలకొచ్చిన క్రేజూ, ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నాడు. ఇటీవలే కేజిఎఫ్ 2 సినిమాలో తన విలనిజంతో అదరగొట్టేశారు.
Double Ismart: భారీ అంచనాల నుడుమ రిలీజైన విజయ్ దేవరకొండ లైగర్ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. దానితో కోలుకోలేని దెబ్బ తిన్న పూరీ ఆ రిజల్ట్ నుంచి బయటకి వచ్చి రెట్టింపు ఉత్సాహంతో సినిమా చేయనున్నాడు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని - మాస్ డైరెక్టర్ బోయపాటితో కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ప్రేక్షకుల్లో గట్టి అంచనాలే నెలకొన్నాయి. పక్కా ఊరమాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్, పవర్ ఫుల్ గ్లింప్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోగా.. రాపో అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాయి.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ప్రేక్షకుల్లో గట్టి అంచనాలే నెలకొన్నాయి. పక్కా ఊరమాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.
తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బి.గోపాల్,వి.వి.వినాయక్ ల తర్వాత మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన దర్శకుడు బోయపాటి. రవితేజ హీరోగా చేసిన ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు బోయపాటి శ్రీను. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో
ప్రస్తుతం సినిమాల్లో ఐటెం సాంగ్ కు ఉన్న ప్రాధాన్యత చెప్పనక్కరలేదు. దర్శకుడు బోయపాటి శ్రీను తన చిత్రాలలో ఐటెం సాంగ్ పట్ల ప్రత్యేక దృష్టి పెడతారు.
ఇస్మార్ట్ శంకర్ "తో రామ్ పోతినేని హిట్ కొట్టినప్పటికీ రెడ్ మరియు వారియర్ ఫ్లాప్‌లు అతడిని బాగా దెబ్బతీశాయి. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం బోయపాటి శ్రీనుతో రామ్ కొత్త చిత్రం ఫైనాన్స్ సమస్యల కారణంగా ముందుకు సాగలేదు.
"రాపో" గా మారిన రామ్ పోతినేని .
తన చివరి చిత్రం రెడ్ పరాజయం తర్వాత హీరో రామ్ పోతినేని తన తాజా చిత్రం ది వారియర్ విడుదలకోసం ఎదురుచూస్తున్నాడు. లింగుసామి దర్శకత్వం వహించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో కృతి శెట్టి కథానాయికగా నటించింది.