Home / Ram Pothineni
RAPO22:ఉస్తాద్ రామ్ పోతినేని ఎప్పటినుంచో ఒక మంచి హిట్ కొట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ, ప్రతిసారి ప్రేక్షకులను నిరాశ పరుస్తూనే ఉన్నాడు. గతేడాది డబుల్ ఇస్మార్ట్ అంటూ వచ్చి బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాడు. అయితే ఈసారి మాత్రం ఈ వరుస ప్లాప్ లకు ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఒక మంచి హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రామ్ .. మైత్రీ మూవీ మేకర్స్ తో జత కట్టాడు. […]
Bhagyashri Borse Reply to Netizen Comment: నటి భాగ్యశ్రీ భోర్సే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మాస్ మహారాజా రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే ఎనలేదని క్రేజ్‌ను సంపాదించుకుంది ఈ భామ. ఇందులో ఆమె అందం, అభినయంతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఒక పాటలో రవితేజతో చేసిన రొమాన్స్‌కి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. తొలి సినిమాకే ఈ రేంజ్లో రొమాన్సా అని అంతా ఆమె గురించి మాట్లాడుకున్నారు. […]
Ram Pothineni: ఇండస్ట్రీలో పుకార్లు సర్వ సాధారణం. ఒక హీరో హీరోయిన్ కలిసి ఒక సినిమాలో నటించి హిట్ కొట్టినా… వరుసగా రెండు మూడు సినిమాలో నటించినా వారి మధ్య ప్రేమ ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తాయి. ఇక కెమెరా కంటికి ఇద్దరూ కలిసి కనిపిస్తే అంతే సంగతులు. ఇలా కెమెరా కంటికి కనిపించి ప్రేమ లేకపోయినా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన జంటలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా […]
Ram Pothineni: ఉస్తాద్ హీరో రామ్ పోతినేని వరుస పరాజయాల మధ్య నడుస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ కు విజయం దక్కింది లేదు. స్కంద అయినా హిట్ ఇస్తుంది అనుకుంటే అది వేరేలా మారింది. పోనీ రామ్ కు కెరీర్ బెస్ట్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ హిట్ ఇస్తుంది అనుకుంటే.. అది మరీ దారుణంగా భారీ డిజాస్టర్ ను అందుకుంది. అయినా రామ్ నిరాశపడకుండా కథలను […]
Sri Satya Comments on Ram Pothineni: బిగ్‌బాస్ షోతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది శ్రీ సత్య. బిగ్‌బాస్ 7 సీజన్లో కంటెస్టెంట్‌గా వచ్చిన ఆమె తన అందం, అభినయంతో పాటు, తనదైన ఆటతీరుతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఈ షో తర్వాత డ్యాన్స్ షోస్, స్పెషల్ సాంగ్స్‌తో అలరించింది. అయితే మొదట సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో ఇండస్ట్రీకి వచ్చిన ఆమె ఆ తర్వాత సీరియల్స్ నటించింది. టీవీ సీరియల్స్‌లో అలరించిన ఆమె ఆ తర్వాత బిగ్‌బాస్ […]
Ram Pothineni RAPO22 Launched With Pooja Pooja Ceremony: ఉస్తాద్ రామ్ పోతినేని ఫలితాలతో సంబంధం లేకుండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ది వారియర్, స్కంద వంటి సినిమాలతో డిజాస్టర్ చూసిన రామ్.. డబుల్ ఇస్మార్ట్‌తో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఓ ప్రాజెక్ట్‌కు రెడీ అయ్యాడు. ‘మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ దర్శకుడు పి మహేష్ బాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే రాపో22(RAPO22) అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రకటన […]
Skanda Movie Review : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ బ్యూటీ శ్రీలీల కలిసి నటిస్తున్న చిత్రం “స్కంద”. మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ పోతినేని ఊరమాస్ అవతార్ లో నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా.. శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, పృథ్వీరాజ్, ప్రిన్స్ ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని (Skanda Movie) జీ స్టూడియోస్, […]
సెప్టెంబరు నెల ముగింపునకు చేరుకుంది. ఇక ఈ నెల చివరిలో ఫ్యాన్స్ కి అదిరిపోయే రేంజ్ లో ట్రీట్ ఇచ్చేందుకు వస్తాడు అనుకున్న ప్రభాస్.. సలార్ మూవీ పోస్ట్ పోన్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ అంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక ఆ మూవీ వాయిదా పడటంతో పలు చిత్రాలు అనుకున్న డేట్ కంటే ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ బ్యూటీ శ్రీలీల కలిసి నటిస్తున్న చిత్రం “స్కంద”. మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ పోతినేని ఊరమాస్ అవతార్ లో నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఊర మాస్ అవతార్ లో రాబోతున్న చిత్రం "స్కంద". మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇక ఈ చిత్రంలో శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో గట్టి అంచనాలే నెలకొన్నాయి.