Home / Prashanth Neel
కన్నడ హీరో యష్ కెరీర్ ను KGF ముందు తరువాతగా చెప్పుకోవచ్చు. KGF చాప్టర్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద అన్ని రికార్డులను బద్దలు కొట్టి 1250 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.
పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ మరియు కెజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం సలార్ . అటు అభిమానులు, ఇటు పరిశ్రమలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబరులో ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం షూటింగ్ పార్ట్లు పూర్తవుతాయి.