Home / Prashanth Neel
Prashanth Neel About Salaar 1: సలార్ పార్ట్ 1 ఫలితంపై తాను సంతోషంగా లేనంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదలై నేటి ఏడాది పూర్తయ్యింది. భారీ అంచనాల మధ్య 2023 డిసెంబర్ 22న సలార్ పార్ట్ వన్: సీజ్ ఫైర్ రిలీజైంది. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ ఛానల్‌తో ముచ్చటించారు. ఈ […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు గబ్బర్ సింగ్ ఫేమ్ శృతి హాసన్ నటించిన యాక్షన్ డ్రామా సలార్ మొదటిరోజునుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం దేశ విదేశాల్లో కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.
Salaar : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు ఇండియా వైడ్ మూవీ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ లోనే రిలీజ్ చేస్తామంటూ ప్రకటించినప్పటికీ.. సినిమా పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేసుకున్నారు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరూ అంటే ఠక్కున ప్రభాస్ అంటారు. ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ పెళ్ళి గత నాలుగేళ్ల క్రితమే జరగబోతోందని ప్రచారం జరిగింది. అయితే అప్పుడు ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చేస్తున్నాడు.
పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. కెజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న చిత్రం “సలార్”. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా కనిపించబోతున్నారు.
పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్, కెజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం “సలార్”. ఈ సినిమాలో శృతి హాసన్ ప్రభాస్ కు జంటగా నటిస్తుండగా.. మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా కనిపించబోతున్నారు. `కేజీఎఫ్`ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మిస్తుండటం విశేషం.
భారతీయ సినిమా చరిత్రలో గుర్తుండిపోయే సినిమాల్లో కేజీఎఫ్ కూడా ఒకటి. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అయ్యాడు రాకింగ్ స్టార్ యష్. ఒకే ఒక్క సినిమాతో గురించి కొత్తగా పరిచయమే అక్కర్లేదు. బాహుబలి తరువాత అంతటి భారీ హిట్ కైవసం చేసుకున్న సినిమా కేజీఎఫ్. కేజీఎఫ్ మొదటి భాగాన్ని మించి ఆడింది
సమయం ఉదయం 5; 12 నిమిషాలు.. సాధారణంగా ఒకప్పుడు ఈ సమయానికి నిద్ర లేచి.. పనులు ప్రారంభించేవారు.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్ప ఆ టైమ్ కి లేవరు.. ఇక ముఖ్యంగా మన జనరేషన్ కుర్రాళ్ల గురించి చెప్పాల్సిన పనేలేదు. కానీ ఈరోజు ఉదయాన్నే 5 గంటల నుంచి ఎప్పుడు మోగని అలారంలు మోగుతున్నాయ్
తెలుగు ప్రేక్షకులకు రాకింగ్ స్టార్ యష్ గురించి కొత్తగా పరిచయమే అక్కర్లేదు. భారతీయ సినిమా చరిత్రలో గుర్తుండిపోయే సినిమాల్లో కేజీఎఫ్ కూడా ఒకటి. బాహుబలి తరువాత అంతటి భారీ హిట్ కైవసం చేసుకున్న సినిమా కేజీఎఫ్. కేజీఎఫ్ మొదటి భాగాన్ని మించి ఆడింది కేజీఎఫ్ రెండవ భాగం. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళంలో విడుదలైన
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీబిజీగా ఉన్న డార్లింగ్ త్వరలోనే అభిమానులను ఫుల్ జోష్ చెయ్యనున్నారు. అంతేకాదు, ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడంతో అభిమానుల్లో అంచనాలు కూడా భారీ లెవెల్లోనే ఉన్నాయి.