Home / power star pawan kalyan
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం “వాల్తేరు వీరయ్య’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజయి భారీ విజయం సాధించింది.
నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ వేదికగా ‘అన్ స్టాపబుల్’ షో చేస్తున్న విషయం తెలిసిందే. పేరుకి తగ్గట్టు గానే ఈ షో అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది. తనదైన డైలాగ్స్, మేనరిజంతో మొదటి సీజన్ సక్సెస్ చేసిన బాలయ్య.. ఈ సీజన్ ని అంతకు మించిన అనే రేంజ్ లో కొనసాగిస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ తప్ప మిగతా వారే ఎక్కువ మంది ఉంటారు అనడంలో సందేహం లేదు. పేరుకే తెలుగు సినిమాలు అయినప్పటికీ అందులో తెలుగు నటీమణులు ఉండరు. ఇటీవల కాలంలో అయితే ఈ ధోరణి మరి ఎక్కువ అయ్యింది. కాగా ప్రస్తుతం ఉన్న అతికొద్ది మంది తెలుగు నటీమణుల్లో "ప్రియాంక జవాల్కర్" కూడా ఒకరు.
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. కె బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఒక ముఖ్యపాత్రలో కనిపించనుండగా… శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్, […]
Kushi Re Release : ప్రస్తుతం రీరిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. హీరోల పుట్టిన రోజులకు, పలు ముఖ్యమైన సందర్భాల్లో వారి సినిమాలను రీ రిలీజ్
Producer Am Rathnam : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి, హరిహర వీరమల్లు చిత్రాల నిర్మాత ఏఎం రత్నం సంచలన వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు చిత్రం గురించి ప్రైమ్ 9 వెబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన మనసులో మాటల్ని బయటపెట్టారు ఏఎం రత్నం. పవన్ కళ్యాణ్ ఆయన అభిమానుల దృష్టిలో దేవుడని… ఆయన లాంటి వ్యక్తిత్వం ఉన్న హీరోను చూడలేదన్నారు ఏఎం రత్నం. పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే తొలితరం తమిళ […]
Unstoppable Show : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. మొదటి సీజన్ ని విజయవంతంగా పూర్తి చేసిన బాలకృష్ణ… ఇప్పుడు అదే ఊపులో సెకండ్ సీజన్ ని కూడా దుమ్ములేపుతున్నారు. ఈ సీజన్ లో ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. త్వరలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ కానుంది. అయితే […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ సినిమా గురణచి అందరికీ తెలిసిందే. పవన్ కెరీర్ లో 7 వ సినిమాగా వచ్చిన ఈ మూవీకి ఎస్ జె సూర్య దర్శకత్వం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై యువ రచయిత గణ రాసిన పుస్తకం 'ది రియల్ యోగి'. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఈ హైదరాబాద్లోని ప్రసాద్ ప్రివ్యూ