Home / Pawan Kalyan
వైసీపీ మంత్రులు పదే పదే పవన్ కల్యాణ్‌ను ఎందుకు రెచ్చగొడుతున్నారు. ఏపీలోని అన్ని సీట్లలో సింగిల్‌గా పోటీ చేస్తారా లేదో చెప్పాలని తరచూ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? టీడీపీతో జనసేన పొత్తు కుదరితే వైసీపీ పని ఖతం అని వారు ఆందోళన చెందుతున్నారా?
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఐటి శాఖ మంత్రి గుడివాడ గుడివాడ గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.
జనసేన పార్టీ అధికారంలోకి రాగానే తొలి దృష్టి ఏపీలో సంచలనం సృష్టించిన 10 తరగతి విద్యార్ధిని సుగాలి ప్రీతిబాయ్ అనుమానస్పద మృతి కేసుపైనే అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలుగా గుర్తించిన పవన్ కల్యాణ్ వారికి ప్రమాద భీమాను ఉచితంగా అందిస్తూ అండగా నిలుస్తున్నారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ప్రతిష్టాత్మకమైన రాబోయే చిత్రాలలో ఒకటి "హరి హర వీర మల్లు" ఒకటి. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ క్రిష్ జాగర్లమూడి రూపొందించిన ఈ చిత్రంలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.
ఐటమ్ వంటి పదాలకు ప్రస్తుతం జైలు శిక్షలు పడుతున్నాయని అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని ఏపీ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు
పంట పొలంలో విద్యుత్ షాక్ కు గురై ముగ్గురు రైతుల దుర్మరణ ఘటన చాలా దురదృష్టకరమని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అధికార వైకాపా పార్టీని ప్రజల్లో ఎండగట్టేందుకు జనసేన పార్టీ కొత్త పంధాను ఎంచుకొనింది. విశాఖలో తన పర్యటనను అడ్డుకొని, జనసేన కార్యకర్తలపై పెట్టిన కేసులతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వైకాపా నేతలను ప్రజలే చీదరించుకొనేలా పావులు కదుపుతున్నారు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యంగా సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఏపీ మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, వైకాపా పార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ దెందలూరు నాయకురాలు గంటసాల వెంకటలక్ష్మీ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన ఆమె వాసిరెడ్డి పద్మపై విరుచుకపడ్డారు.