Home / Pamban Bridge
Pamban Bridge : భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ ఆధునిక సాంకేతికతతో నిర్మించిన పాంబన్ వంతెనను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దేశంలో మొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన ఇది. సముద్రంలో 2.08 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. వంతెన కింద భాగాన ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో దీనిని నిర్మించారు. 2019 మార్చి 1న ప్రధాని […]
PM Modi To Inaugurate India’s First Vertical Lift Sea Bridge: తమిళనాడులోని రామేశ్వరంలో కేంద్ర ప్రభుత్వం పంబన్ బ్రిడ్జిని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దేశంలోనే తొలిసారిగా వర్టికల్ లిఫ్ట్ విధానంలో బ్రిడ్జి మధ్యలో భారీ షిప్‌లు వెళ్లేలా స్టెయిన్ లెస్ స్టీల్‌తో అద్భుతంగా నిర్మించింది. ఈ పంబన్ బ్రిడ్జిని కేంద్రం రూ.550కోట్లతో దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవుతో నిర్మించింది. ఈ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. ఈ మేరకు శ్రీరామనవమి సందర్భంగా మధ్యాహ్నం 12.45 నిమిషాలకు […]
Pamban Bridge : వచ్చే నెల 6న శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటించనున్నారు. అదేరోజు పంబన్ కొత్త రైల్వే వంతెనను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం ప్రధాని రామేశ్వరం రామనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ వంతెన 2.5 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ వంతెన భారత ప్రధాన భూభాగంతో రామేశ్వరం దీప్వాన్ని కలుపుతుంది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన వంతెనపై రైలు ప్రయాణించేందుకు 25 నుంచి 30 నిమిషాల సమయం […]