Home / pa. ranjith
Sobhita Akkineni: అక్కినేని కోడలు శోభితా నక్కతోక తొక్కింది. ఏ ముహుర్తనా అమ్మడు అక్కినేని ఇంట అడుగుపెట్టిందో కానీ.. ఒక్కసారిగా స్టార్ గా మారిపోయింది. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. పెళ్లి తరువాత కూడా నటించడానికి సిద్దమయ్యింది. పెళ్లి తరువాత నుంచి.. పార్టీలు, ఫంక్షన్స్, వెకేషన్స్ అంటూ తిరిగిన శోభితా.. ప్రస్తుతం కెరీర్ ను బిల్డ్ చేసుకొనే పనిలో పడింది. అవ్వడానికి తెలుగు అమ్మాయి అయినా.. చైతో ప్రేమాయణం నడిపేవరకు అసలు […]