Home / Odela 2 movie
Odela 2 Movie Review: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “ఓదెల 2”. ఈ సినిమాని అశోక్ తేజ డైరెక్షన్లో, సంపత్ నంది డైరెక్షన్ సూపర్విజన్లో రూపొందించారు. మధు అనే కొత్త నిర్మాత ఈ సినిమాను నిర్మించగా, ప్రమోషన్స్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతూ వచ్చాయి. “ఓదెల రైల్వే స్టేషన్” సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. ప్రమోషన్స్ ఆసక్తికరంగా ఉండడం, సినిమా కంటెంట్ కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా అనిపించడంతో, సినిమా […]
Tamannaah’s Odela 2 Locked OTT Partner Before Release: తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓదెల 2’. ఏప్రిల్ 17న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో మూవీ టీం ఓదెల 2 ప్రమోషన్స్‌ని జోరు పెంచేసింది. ఇందులో భాగంగా మంగళవారం ముంబైలో ఓదెల 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్ నిర్వహించి విడుదల చేశారు. తమన్నా నాగసాధువుగా నటిస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ […]
Tamanna Bhatia’s ‘Odela 2’ Trailer out: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓదెల 2. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మధు క్రియేషన్స్ మరియు సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్స్ పై మధు నిర్మిస్తున్నాడు. 2022 లో రిలీజైన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా ఓదెల 2 తెరకెక్కింది. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ తదితరులు ఈ సినిమాలో […]
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాపీ డేస్ సినిమాతో అమ్మడు తెలుగుతెరకు పరిచయమైంది. దానికి ముందే తమిళ్ లో కొన్ని సినిమాలు చేసింది. అవి తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. అయితే అవేమి తమన్నాకు అంతగా విజయాన్ని అందించలేదు. హ్యాపీ డేస్ సినిమా తమన్నా జీవితాన్నే మార్చేసింది. ఇక హ్యాపీడేస్ తరువాత మిల్కీ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ […]
Tamannaah Bhatia Odela 2 Release Date Announced: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓదెల 2’. లాక్డౌన్లో ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వేస్టేషన్’కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. ఫస్ట్ పార్ట్‌కి దర్శకత్వం వహించిన డైరెక్టర్ అశోక్ తేజయే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు. ఆయన దర్శకత్వం పర్యవేక్షణలోనే అశోక్ తేజ ‘ఓదెల 2’ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తమన్నా నాగసాధు […]
Tamanna Odela 2 Teaser: తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఓదెల 2′(Odela 2). ‘ఓదెల రైల్వేస్టేషన్’కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. హెబ్బా పటేల్, వశిష్ట కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓదెల రైల్వేస్టేషన్ డైరెక్టర్ అశోక్ తేజయే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. డైరెక్టర్ సంపత్ నంది కథ అందించారు. ఆయన దర్శకత్వం పర్యవేక్షణలోనే అశోక్ తేజయే ఓదెల 2 తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తమన్నా నాగసాధు పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న […]