Home / national news
టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాపై గూఢచర్యం చేశారనే ఆరోపణలపై బీహార్ పోలీసులు గురువారం నాడు బోధ్ గయాకు చెందిన చైనా మహిళను అదుపులోకి తీసుకున్నారు.
Heeraben Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మాతృవియోగం కలిగింది. తన తల్లి తుదిశ్వాస విడచిన్నట్టు ప్రధాని మోదీ ట్విట్టర్లో వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురవడంతో అహ్మదాబాద్‌లోని మెహతా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ప్రధాని తల్లి హీరాబెన్ మోదీ గాంధీనగర్ శివార్లలోని రైసన్ గ్రామంలో తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి నివసిస్తున్నారు. తాను అందుకుంటున్న విజయాల వెనుక తన తల్లి హీరాబెన్ ఉందని ఎప్పుడూ […]
న్యూ ఢిల్లీకి ఉత్తరాన 80 మైళ్ల దూరంలో ఉన్న ముజఫర్‌నగర్, భారతదేశంలో రెండు విషయాలకు ప్రసిద్ధి చెందింది.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) గురువారం కేరళలోని దాదాపు 56 ప్రాంతాల్లో భారీ సోదాలు నిర్వహించింది.
Migrant voters : దేశీయ వలస ఓటర్ల కోసం రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం యొక్క నమూనాను అభివృద్ధి చేశామని, జనవరి 16న దీని ప్రదర్శన కోసం రాజకీయ
ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ జిల్లాలో రహదారి విస్తరణ కోసం తరలిస్తున్న హనుమాన్ ఆలయానికి ఒక ముస్లి వ్యక్తి తన భూమిని విరాళంగా ఇచ్చాడు.
భారతీయ రైల్వేలో నమోదైన సుమారు మూడు కోట్ల మంది ప్రయాణికుల డేటా హ్యాక్ చేయబడి, డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది.
రిలయన్స్ జియో బుధవారం లక్నో, త్రివేండ్రం, మైసూరు, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్, మొహాలి, పంచకుల, జిరాక్పూర్, ఖరార్ మరియు దేరాబస్సీ నగరాల్లో 5G సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది.
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్ర చూడ్ బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా కల్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కల్లోలం మొదలయ్యింది. బూస్టర్ డోస్ వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. దీనితో మరో కొత్తరకం వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చింది. ముక్కు ద్వారా తీసుకునే ఇన్కోవాక్ వ్యాక్సిన్ దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.