Home / Nara Lokesh
ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ యాత్రలు వాయిదా పడుతున్నాయి. తెలుగుదేశం కీలక నేత నారా లోకేష్ ఆధ్వర్యంలో వచ్చే నెలలో ప్రారంభం కావాల్సిన పాద యాత్రను జనవరి నెలకు వాయిదా వేసిన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా నటుడు పవన్ కళ్యాణ్ అక్టోబర్ నుండి తాను చేపట్టనున్న జనసేన యాత్ర వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూకుడు పెంచారు. ఈ సారి 175 సీట్లకు 175 గెలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. 2024 లో జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రీపెర్ అవుతున్నట్టు తెలుస్తుంది.
ఉద్యోగాల భర్తీని డిమాండ్ చేస్తూ తెదేపా నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. కాగా వెలగపూడి చెక్ పోస్ట్ వద్ద వారిని పోలీసులు అడ్డగించారు. ఈ క్రమంలో పోలీసులకు, తెదేపా నేతలకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.
టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి పై సెటైర్లు వేసారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకే కేసులు పెడుతున్నారని గుర్తు చేసారు.
తెలుగు రాష్ట్రాల్లో అధికారం వారికి ఇష్టారాజ్యంగా మారింది. అసెంబ్లీ, ప్రజా వేదికలు వారికి సొంత నిలయాలుగా మారాయి. మాటలు తూలుతూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి మేరుగు నాగార్జున
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇందులో బాగంగా ఛలో కావలి పేరిట బయలుదేరి వెళ్లారు. లోకేష్ వెంట భారీగా తెలుగుదేశం ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు కావలికి బయలుదేరారు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్నించారు. అన్నక్యాంటీన్ కు అడ్డుపడటం చూస్తే జగన్ లో మానవత్వం లేదా అన్న అనుమానం కలుగుతోందన్నారు.
జనసేన పార్టీ అధినేత, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడ పవన్ కు విషెస్ తెలిపారు.
సీఎం జగన్ పాలనలో ఏపీ నేరాల్లో నెంబర్ వన్ గా నిలిచిందిని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేసారు. చంద్రబాబు పాలనలో అభివృద్దిలో నెంబర్ వన్ అయితే ఇపుడు నేరాల్లో నెంబర్ వన్ గా మారిందన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ సానుభూతి పరులు రెచ్చిపోయారు. పట్టణంలోని అన్నా క్యాంటీన్ పై అర్థరాత్రి దాడి చేశారు. ఫ్లెక్సీలను చించేయడంతో పాటు అక్కడి సామాగ్రిని ధ్వంసం చేశారు. ఘటనపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ పై దాడి