Home / Nara Lokesh
Nara Lokesh Fire on Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారన్నారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలని మాజీ సీఎం జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల చిక్కీల్లో కూడా నిధులు గోల్ మాల్ చేసి.. సుద్ధపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉందని […]
MLAs Complaint against AU Ex VC Prasad Reddy to Nara Lokesh: ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. గత వైసీపీ హయాంలో ఏయూ వీసీగా పని చేశారు. ఆ సమయంలో పలు అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జగన్ ప్రభుత్వం అండతో వీసీగా కొనసాగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏయూలో జరిగిన అక్రమాలపై విశాఖపట్నం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు దృష్టి పెట్టారు. ప్రసాద్ రెడ్డి పాల్పడిన అక్రమాల […]
IT Minister Nara Lokesh says 5 lakh jobs: ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఐటీ అభివృద్ధి విషయంపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో కొత్త ఐటీ పాలసీ తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రానున్న ఐదేళ్లల్లో 5 లక్షల ఉద్యోగాలు సాధించడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు నాయకత్వంలో ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని.. కానీ అభివృద్ధి వీకేంద్రీకరణ జరగాలనే ఉద్ధేశంతో […]
Nara Lokesh America Tour Updates: అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో భాగంగా లోకేశ్.. దాదాపు 100 కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ మేరకు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గల కారణాలను వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఉన్న అనుకూలతలు, చంద్రబాబు విజన్ తదితర విషయాలను ఆవిష్కరించారు. మరోవైపు పరిశ్రమల ఏర్పాటు చేసేలా ఆ కంపెనీ ప్రతినిధుల్లో నమ్మకం కలిగించడంలో మంత్రి విజయవంతమయ్యారు. దాదాపుగా అన్ని […]
Nara Lokesh America Tour Unveils NTR Statue Atlanta: రెడ్‌బుక్ విషయంలో తగ్గేదేలే అని, చట్టాన్ని ఉల్లఘించి పార్టీ క్యాడర్‌ను ఇబ్బందులకు గురిచేసిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేశ్.. అట్లాంటాలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెడ్‌బుక్‌లో రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయని, త్వరలోనే రెడ్‌బుక్ మూడో చాప్టర్ తెరుస్తున్నామని ప్రకటించారు. యువగళం పాదయాత్రలో తీవ్ర ఇబ్బందులకు […]
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రిగా బాధ్యలు చేపట్టిన తన భర్త.. మంత్రి నారా లోకేష్ కు ట్విట్వర్ వేదికగా బ్రాహ్మణి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ గ్రామాలనుంచి అమెరికా వెడితే లోకేష్ అమెరికా నుంచి వచ్చి గ్రామాల రూపురేఖలు మార్చడానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
ఏపీ మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు తీసుకున్న వెంటనే చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గమైన మంగళ గిరి ప్రజల కోసం ప్రజాదర్బార్ నిర్వహించారు .మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకోడానికి ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు
రాజమండ్రి జైలు సాక్షిగా...జనసేన, టీడీపీ ఒక్కటై పొత్తు పెట్టుకున్నాయి. చివరకు ఆ పొత్తు ధర్మమే..ఏపీలో ధర్మాన్ని గెలిపించి అధర్మాన్ని పాతరేసింది. సీన్ కట్ చేస్తే ఏపీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది.
రెడ్ బుక్..ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రెడ్ బుక్...ఈ పేరు వింటేనే ఇప్పుడు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రెడ్ బుక్ పేరు వినగానే వైసీపీ నేతలు భయంతో వణికిపోతున్నారు. రెడ్ బుక్ సిద్ధమైందంటూ ఏపీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నారా లోకేష్ ను నియమించాల్సిన సమయం వచ్చిందని టీడీపీ కి చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు . ఈ ఎన్నికల్లో 130 స్థానాలు కూటమిగెలుచుకుని చంద్రబాబు నాయుడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు .